మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకుంటా! | Samantha | RTV
మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకుంటా! | Samantha | Actress Samantha makes sensational post about her love marriage and this news becomes viral in Cine Communities | RTV
మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకుంటా! | Samantha | Actress Samantha makes sensational post about her love marriage and this news becomes viral in Cine Communities | RTV
సమంత తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 2025 లో తన రాశి ఎలా ఉంటుందో చెబుతూ వచ్చిన ఒక సందేశాన్ని షేర్ చేసింది. అందులో.. వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని రాసుంది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
సమంత.. వరుణ్ ధావన్ తో కలిసి సరదా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఇందులో..' అవసరం లేకపోయినా మీరు అత్యధిక మొత్తంలో దేని కోసం ఖర్చుపెట్టారు?' అని వరుణ్ ధావన్ ప్రశ్నించగా..' నా మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకులని, వాటి ధర ఎక్కువే..'అని బదులిచ్చింది.
సమంత ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే వరుస ఫొటోలు, వీడియోలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. తాజాగా మరికొన్ని ఫొటోలు పెట్టింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. కానీ ఇప్పుడు విడిపోయా. జీవితంలో రెండోపెళ్లి గురించి ఆలోచించడం లేదు. నాకు మరో వ్యక్తి తోడు అవసరం లేదు. ప్రస్తుతం లైఫ్‌లో హ్యాపీగానే ఉన్నానని అన్నారు.
ప్రభాస్ 'సాహో' మూవీలో సమంతే హీరోయిన్ గా నటించాలట. సినిమాను అనౌన్స్ చేసిన టైం లో సమంతనే కథానాయికగా ఉంటుందని ప్రచారం జరిగింది. ఏమైందో తెలీదు అనూహ్యంగా ఆ ఛాన్స్ బాలీవుడ్‌కి చెందిన శ్రద్ధా కపూర్ సొంతం చేసుకుంది.
నాంపల్లి స్పెషల్ కోర్టుకు కేటీఆర్ హాజరయ్యారు. జడ్జి ముందు ఆయన తన స్టేట్మెంట్ ఇచ్చారు. కొండా సురేఖ తనపై చేసిన వ్యాఖ్యల కాపీని సమర్పించారు. రాజకీ కక్షతోనే తనపై లేనిపోని ఆరోపణలు చేశారని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు.
బాలీవడ్ హీరో వరుణ్ ధావన్ ఓ ఇంటర్వ్యూలో సమంతపై కొందరు నెగిటివ్‌గా మాట్లాడిన విషయాలను బయట పెట్టాడు.' ‘సిటాడెల్’ ఆఫర్ వచ్చినప్పుడు నాతో కొంత మంది సమంతతో పని చేయవద్ద, ఆమెకు ఆటిట్యూడ్ ఎక్కువ. షూటింగ్ కూడా టైమ్ కు పూర్తి చేయదని అన్నారు' అని తెలిపాడు.
సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సిరీస్ 'సిటాడెల్'. నవంబర్ 7 నుంచి ఈ సీరీస్ అమెజాన్ ప్రైమ్ లో కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంత గ్లామరస్ లుక్స్ తో అదరగొట్టేసింది.