Samantha: అబ్బా.. సామ్ అదిరింది! చీరలో ఇలా చూస్తే ఎవ్వరైనా ఫ్లాట్
నటి సమంత ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామరస్ లుక్స్ తో అదరగొడుతుంది . తాజాగా నీలి రంగు చీరలో సామ్ అందాలు కుర్రకారును ఫిదా చేస్తున్నాయి.
నటి సమంత ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామరస్ లుక్స్ తో అదరగొడుతుంది . తాజాగా నీలి రంగు చీరలో సామ్ అందాలు కుర్రకారును ఫిదా చేస్తున్నాయి.
ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ‘గ్రాజియా ఇండియా’ ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను సినిమాల్లో తక్కువగా కనిపించడానికి గల కారణాలను కూడా వివరించింది.
టాలీవుడ్ నటి సమంత నటనతో పాటు తన స్టైల్, ఫ్యాషన్ ని ప్రదర్శిస్తూ ఫ్యాషన్ ఐకాన్ గా నిలుస్తుంటుంది. అయితే తాజాగా ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ‘గ్రాజియా ఇండియా’ సామ్ ఫొటోను ఎడిషన్ కవర్ పేజ్ పై ప్రచురించింది.
టాలీవుడ్ నటి సమంతకి సంబంధించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
హీరోయిన్ సమంత గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సమంత ఎప్పటికప్పుడూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ట్రెడిషనల్ వేర్లో క్యూల్ స్మైల్ ఇస్తూ ఫొటోలు షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సమంత తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. 'కొత్త ప్రయాణం మొదలైంది' అంటూ షేర్ చేసిన కొన్ని ఫొటోల్లో డైరెక్టర్ రాజ్ నిడిమోర్ తో ఉన్న ఫొటో కూడా ఉండడం ఆసక్తికరంగా మారింది. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్ హీరోయిన్ సమంత తన సినీ ప్రయాణం 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తన మనసులోని భావాలను అభిమానులతో పంచుకుంది. పోరాట తత్వమే జీవితంలో తాను నేర్చుకున్న గొప్ప విద్య అని తెలిపింది.
'ఏం మాయ చేసావే' తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన బ్యూటీ క్వీన్ సమంత తాజాగా ఇన్ స్టా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది. అందులో తనకి ఇష్టమైన హీరోయిన్ల గురించి మాట్లాడుతూ సాయిపల్లవి, నజ్రియా, అలియా భట్, అనన్య పాండే నటన అంటే తనకి ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది.
సమంత తాజాగా సోషల్ మీడియా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మూడు రోజులు ఫోన్ లేకుండా, ఎవరితో కమ్యూనికేషన్ లేకుండా మౌనంగా ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం చాలా కష్టమైన విషయాల్లో ఒకటి.. అలాగే భయంకరమైనది అంటూ పోస్ట్ పెట్టింది.