సినిమా Mrunal Thakur: టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసిన మృణాల్ ఠాకూర్.. కారణం అదేనా? మృణాల్ ఠాకూర్ గత కొంత కాలంగా టాలీవుడ్ కు దూరంగా ఉంటోంది. ప్రెజెంట్ ఆమెకు ఆఫర్స్ కరువయ్యాయి. దీంతో ఈ హీరోయిన్ ఇప్పుడు పూర్తిగా టాలీవుడ్ కి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆమెకు బాలీవుడ్ లో వరుస ఛాన్సులు రావడంతో మళ్ళీ టాలీవుడ్ కు వచ్చే ఛాన్స్ లేదని సమాచారం. By Anil Kumar 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas : ప్రభాస్ తో మృణాల్ ఠాకూర్ రొమాన్స్..! 'స్పిరిట్' మూవీలో ప్రభాస్ కి జంటగా 'సీతారామం' మూవీ ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు సమాచారం. మొదటగా ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందాన ని తీసుకోవాలనుకున్నప్పటికీ డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతో మృణాల్ ఠాకూర్ ని ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. By Anil Kumar 15 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ప్రసిద్ధ పుణ్య క్షేత్రంలో మృణాల్ ఠాకూర్.. ఫొటోలు వైరల్ మృణాల్ ఠాకుర్ అలా ఆధ్యాత్మిక పర్యటనలో ఉంది. ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేతం జగేశ్వర్ ధామ్ ను తాజాగా దర్శించుకుంది. ఆలయం ప్రదక్షిణలు చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోల్ని తన ఇన్ స్టా వేదికగా పంచుకుంది. By Anil Kumar 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'పెళ్లి లేదు.. ప్రెగ్నెన్సీలేదు.. బేబీ ఎక్కడ్నుంచొచ్చింది..' నెటిజన్లకు ఇచ్చిపడేసిన మృణాల్! మృణాల్ ఓ బేబీని ఆడిస్తూ షేర్ చేసిన ఫొటో తెగ వైరలైంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేశారు. తాజాగా మృణాల్ దీనిపై రియాక్ట్ అయ్యింది. ఓ బేబీని ఎత్తుకొని ఆడించడం కూడా డేంజరని ఇప్పుడే తెలిసింది. ఇకపై జాగ్రత్త పడతా.. థ్యాంక్యూ అంటూ కౌంటర్ ఇచ్చింది. By Archana 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ కి మృణాల్ మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్ ఇటీవల ఓ వేడుకకు గెస్ట్ గా హాజరైన మృణాల్ ఠాకూర్.. ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్కు స్టెప్పులేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన మహేష్ ఫ్యాన్స్ మృణాల్ డ్యాన్స్ కు ఫిదా అవుతూ వీడియోపై లైకుల వర్షం కురిపిస్తున్నారు. By Anil Kumar 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mrunal Thakur : ఆ సినిమా నిర్మాతలతో గొడవ పడ్డ మృణాల్ ఠాకూర్.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన 'సీతారామం' బ్యూటీ! మృణాల్ ఠాకూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని పంచుకుంది. 'పూజా మేరీ జాన్' సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని, ఆ పాత్ర తనకే దక్కాలని ఎంతో కోరుకున్నానని, అందుకోసం నిర్మాతలతో సైతం గొడవ పడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. By Anil Kumar 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn