ప్రసిద్ధ పుణ్య క్షేత్రంలో మృణాల్ ఠాకూర్.. ఫొటోలు వైరల్ మృణాల్ ఠాకుర్ అలా ఆధ్యాత్మిక పర్యటనలో ఉంది. ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేతం జగేశ్వర్ ధామ్ ను తాజాగా దర్శించుకుంది. ఆలయం ప్రదక్షిణలు చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోల్ని తన ఇన్ స్టా వేదికగా పంచుకుంది. By Anil Kumar 19 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/9 బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనలో ఉంది. 2/9 ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలోని జగేశ్వర్ ధామ్ అనే ప్రసిద్ధ పుణ్యక్షేతం ఉంది. 3/9 అల్మోరా నుంచి దాదాపు 37 కిమీ దూరంలో ఉన్న ఈ గుడిని మృణాల్ దర్శించుకుంది. 4/9 ఆలయం ప్రదక్షిణలు చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలను మీరూ చూసేయండి... 5/9 6/9 7/9 8/9 9/9 #actress-mrunal-thakur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి