సినిమా Wayanad Landslides: కేరళ ప్రజలకు అండగా కోలీవుడ్ స్టార్స్.. భారీ విరాళాలు ప్రకటించిన సూర్య, విక్రమ్ కేరళలోని వరద విపత్తులో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు తమిళ హీరోలైన చియాన్ విక్రమ్, సూర్య ముందుకొచ్చారు. ఈ మేరకు విక్రమ్ తన వంతుగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.20 లక్షలు, యాక్టర్ సూర్య-జ్యోతిక దంపతులు రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. By Anil Kumar 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Suriya44 First Look: హ్యాపీ బర్త్ డే సూర్య.. 'సూర్య 44' ఫస్ట్ లుక్ సూర్య- కార్తీక సుబ్బరాజు కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ 'సూర్య 44'. నేడు సూర్య బర్త్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.''ఒకరి కోసం ప్రేమ, నవ్వు, యుద్ధం ఎదురుచూస్తున్నాయి'' అనే క్యాప్షన్ తో గ్లింప్స్‌ను విడుదల చేస్తూ బర్త్‌డే విషెస్ తెలిపారు. By Archana 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Suriya : సూర్య మంచి మనసు.. ఫ్యాన్స్ తో కలిసి ఆ పని చేసిన హీరో, నెటిజన్ల ప్రశంసలు! కోలీవుడ్ లో హీరో సూర్య మంచి మనసు చాటుకున్నాడు. తాజాగా ఆయన ఫ్యాన్స్ చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. అభిమానులతో పాటుగా ఆయన కూడా రక్తదానం చేశారు. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ సూర్యతో పాటూ ఆయన ఫ్యాన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. By Anil Kumar 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn