Abhinay Darshan : అభినయ్ దర్శన్ 'హత్యాయత్నం' డ్రామా వెనుక కుట్ర కోణం..మత విద్వేషాల కోసమే పక్కా స్కెచ్.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన పాస్టర్ అభినయ్ దర్శన్‌పై 'హత్యాయత్నం' కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ దాడి ఘటన ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఆడిన హైడ్రామా అని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సంచలన నిజాలను వెల్లడించారు.
/rtv/media/media_files/2026/05/20/abhinay-darshan-2026-05-20-21-28-59.jpg)