Andhra Pradesh: పెళ్లి పందిట్లో వరుడి పై యాసిడ్ దాడి..ఎక్కడంటే!
అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ పది సంవత్సరాలుగా తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న బాషా అనే వ్యక్తి వేరే పెళ్లికి సిద్దమవడంతో అతని పై యాసిడ్ పోసి, కత్తితో దాడికి దిగింది. ఈ క్రమంలో యాసిడ్ వేరే మహిళ పై పడడంతో గాయాలయ్యాయి.
/rtv/media/media_files/2024/11/30/KqTfZX8a1Gen56yJSDX1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/acid.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/student-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-40-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Crime-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Accused-sentenced-in-Eluru-acid-attack-case-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Acid-attack-in-Guntur-jpg.webp)