Latest News In Telugu NEET: నీట్ పేపర్ లీక్ కీలక సూత్రధారి అరెస్ట్ నీట్ పేపర్ లీకేజ్ వెనుక అసలు సూత్రధారి అని భావిస్తున్న రాజేష్ రంజన్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. పట్నాలో ఇతనిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటూ రాజేష్ దగ్గర కీలక పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. By Manogna alamuru 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : సీఎం జగన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఏపీ సీఎం జగన్ మీద జరిగిన దాడి కేసులో కీలక పరిణామాలు జరిగాయి. ఈ దాడికి సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విజయవాడలో విచారిస్తున్నారు. By Manogna alamuru 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rajiv Gandhi:కోర్టు నుంచి విడుదలైన రాజీవ్ గాంధీ హత్యకేసు నిందితులు! రాజీవ్ గాంధీ హత్య కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులను సుప్రీంకోర్టు విడుదల చేసింది. కోర్టు నుంచి విడుదల ఉత్తర్వులు పొందిన అనంతరం ఈ ముగ్గురు నిందితులు బుధవారం శ్రీలంకకు వెళ్లనున్నారు. నిందితులు శ్రీలంక పౌరసత్వం ఉండటంతో వారు అక్కడికి వెళ్లనున్నారు. By Durga Rao 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Madhya pradesh 12 year girl rape case:మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిన బాలిక ఘటన....నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఉజ్జయినిలో రక్తమోడుతూ సహాయం కోసం 8 కి.మీ నడిచిన బాలిక ఘటన మానవత్వానికే మాయని మచ్చగా నిలిచింది. సిగ్గుతో తలదించుకునే చేసిన ఈ ఘటనకు కారణమైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఆటో డ్రైవర్ తో పాటూ మరో ముగ్గురిని అదుపోలకి తీసుకుని విచారిస్తున్నారు. By Manogna alamuru 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి మరో వివాదంలో టీటీడీ.. పాలకమండలిలో లిక్కర్ స్కాం నిందితుడికి చోటు మరో వివాదంలో టీటీడీ బోర్డు చిక్కుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడికి పాలక మండలిలో చోటు కల్పించింది. 24 మందితో ఉన్న ఈ లిస్ట్‌లో లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి జైల్లో ఉండి బేయిల్‌పై బయటకు వచ్చిన శరత్ చంద్రా రెడ్డికి టీటీడీ చోటు కల్పించింది By Karthik 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాజస్థాన్ బాటలో చత్తీస్ గఢ్ ప్రభుత్వం.... కీలక నిర్ణయం తీసుకున్న భూపేశ్ బాఘేల్...! చత్తీస్‌గఢ్ ముఖ్య మంత్రి భూపేశ్ బాఘేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలు, మహిళలపై వేధింపులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళల పై వేధింపులకు పాల్పడే వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా పరిగణిస్తామని సీఎం అన్నారు. రాష్ట్రంలో మెడికల్, ఇంజినీరింగ్ పరీక్షలకు సన్నద్దం అవుతున్న ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామన్నారు. By G Ramu 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn