AC explosion: ఇంట్లో AC పేలి ఫ్యామిలీలో నలుగురు మృతి.. మరొకరికి తీవ్రగాయాలు
ఏసీ పేలి ఓ కుటుంబంలో నలుగురు చనిపోయిన విషాదం హర్యాణలో చోటుచేసుకుంది. ఝజ్జర్ జిల్లా బహదూర్‌గఢ్‌లోని అద్దె ఇంట్లో ఏసీ కప్రెసర్ పేలి భారీ పేలుడు సభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు, ఓ మహిళ, మరో వ్యక్తి చనిపోగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
/rtv/media/media_files/2026/05/03/fotojet-2026-05-03-09-30-55.jpg)
/rtv/media/media_files/2025/03/23/R0UvjClJNBWuSRn2TKQk.jpg)