BIG BREAKING: ఢిల్లీలో పేలిన ఏసీ.. 9 మంది దుర్మరణం!
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. వివేక్ విహార్ ప్రాంతంలోని ఒక నివాస భవనంలో ఎయిర్ కండీషనర్ (ఏసీ) పేలడంతో సంభవించిన భారీ అగ్నిప్రమాదం తొమ్మిది మంది ప్రాణాలను బలితీసుకుంది.
AC Blast: ఘోర విషాదం : గాఢ నిద్రలో ఉండగా పేలిన ఏసీ .. ముగ్గురు చనిపోయారు!
హరియాణాలో ఘోరం జరిగింది. ఇంట్లో ఏసీ పేలి ముగ్గురు మనుషులతో పాటుగా ఓ కుక్క కూడా చనిపోయింది.ఈ విషాద ఘటన ఫరీదాబాద్‌లోని గ్రీన్ ఫీల్డ్ కాలనీలో చోటుచేసుకుంది. మృతులను సచిన్ కపూర్ (49), ఆయన భార్య రింకూ కపూర్ (48), వారి కుమార్తె సుజాన్ కపూర్ (13)గా గుర్తించారు.
AC Blast: ఏసీ వాడుతున్నారా? ఈ వార్త తెలుసుకుంటే షాక్ అవుతారు!
వేసవిలో ఏసీ పేలుళ్ల సంఘటనలు భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఏసీని ఎక్కువసేపు నిరంతరం నడపడం వల్ల కంప్రెసర్ ఓవర్ హీట్ అవుతుంది. దీనివల్ల మంటలు చెలరేగే అవకాశాలు పెరుగుతాయి. ACకి ప్రత్యేక పవర్ సాకెట్, సరైన వైరింగ్‌ను ఉపయోగించాలి.
AC Blast: ఈ తప్పు చేస్తే మీ AC బాంబు పేలినట్టు పేలుతుంది.
ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఎయిర్ కండిషనింగ్ తప్పనిసరి అయిపోయింది. అయినప్పటికీ, చాలా మంది ప్రజలు అజాగ్రత్తగా ఉంటారు, ఇది ఎయిర్ కండిషనర్లు పేలిపోయే సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. వేసవిలోకి అడుగుపెట్టే కొద్దీ ఇలాంటి కేసులు మరింత వేగంగా వెలుగులోకి వస్తాయి. అవేంటో ఐప్పుడు చూద్దాం.
/rtv/media/media_files/2026/05/03/fotojet-2026-05-03-09-30-55.jpg)
/rtv/media/media_files/2025/09/08/ac-2025-09-08-14-59-14.jpg)
/rtv/media/media_files/2025/05/22/sNkeI3CQy4KK5wY6E22G.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/ba7ce0e65c485be8eacafae2a51fba9d1717049654098208_original-2-1.jpg)