Abraham Accords: అమెరికా చెప్పినా వినని పాక్.. అసలు అబ్రహం ఒప్పందంలో ఏముందో తెలుసా?
ఎన్నో ఏళ్ల నుంచి ఇజ్రాయెల్, అరబ్ దేశాలకు అస్సలు పడదు. శత్రువులుగా ఉండేవారు. అయితే ఈ గొడవలన్నీ ఆపేసి అందరం ఒకరికొకరు సాయం చేసుకుని వ్యాపారం చేసుకోవాలని అనుకుని.. అమెరికా సాయంతో శాంతి ఒప్పందం చేసుకున్నారు. అవే అబ్రహం ఒప్పందాలు.
/rtv/media/media_files/2026/05/28/fotojet-9-2026-05-28-06-46-57.jpg)
/rtv/media/media_files/2026/05/27/abraham-accords-2026-05-27-12-43-21.jpg)