Latest News In Telugu Supreme Court : 30 వారాల అబార్షన్‌కు అనుమతి..14ఏళ్ళ బాలిక కేసులో సుప్రీం సంచలన తీర్పు రేప్‌కు గురైన బాలికకు అబార్షన్‌కు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. 30 వారాలను గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకునేందుకు కోర్టు ఆమెకు అనుమతినిచ్చింది. దీనిని అసాధారణ కేసు కింద పరిగణించింది అత్యున్నత న్యాయస్థానం. By Manogna alamuru 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Abortion Is Legal : చరిత్రలో ఇదే తొలిసారి.. అబార్షన్ హక్కులను లీగల్ చేసిన మొదటి దేశం! Abortion Is Legal : విప్లవాలకు, పోరాటాలకు పుట్టిన దేశమైన ఫ్రాన్స్‌లో గర్భస్రావాన్ని మహిళల హక్కుగా మార్చారు. ఈ బిల్లును ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు ఆమోదించారు. దీంతో ప్రపంచంలోనే అబార్షన్ ను రాజ్యాంగంబద్ధత ఇచ్చిన మొట్టమొదటి దేశంగా ఫ్రాన్స్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. By Bhavana 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : మనిషి కాదు.. వాడు కీచక లాయర్ న్యాయాన్ని కాపాడవలసిన వ్యక్తే అన్యాయాలకు పాల్పడ్డాడు. వంశోద్ధారకుడి కోసం తన భార్యకు నాలుగుసార్లు అబార్షన్ చేయించడమే కాకుండా రెండో పెళ్ళి కూడా చేసుకున్నాడు ప్రబుద్ధుడు. హైదరాబాద్‌లో ఓ హైకోర్టు లాయర్ భాగోతం ఇది. By Manogna alamuru 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: మహిళ గర్భవిచ్ఛిత్తి కేసు.. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే.. మహిళ గర్భవిచ్ఛిత్తి కేసుకు సంబంధించిన విషయంలో పిండం పరిస్థితిపై నివేదిక సమర్పించాలని శుక్రవారం సుప్రీంకోర్టు.. ఎయిమ్స్ వైద్య మండలిని కోరింది. గతంలో వారు ఇచ్చినటువంటి నివేదికలో పిండం పరిస్థితి సాధారణంగా ఉందని చెప్పారు. అయితే ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు ఆస్కారం లేకుండా వివరంగా మరోసారి నివేదిక ఇవ్వండని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం తెలిపింది. By B Aravind 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: :జీవం ఉన్న పిండం గుండె చప్పుడు ఆపాలని ఏ కోర్టు చెబుతుంది...సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు కడుపులో ఉన్న పిండాన్ని చంపమని ఏ కోర్టు చెబుతుంది అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 26 వారాల గర్భస్థ శిశువు బతికే అవకాశాలు ఉన్నాయంటూ ఎయిమ్స్ ఇచ్చిన నివేదిక మీద సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది. By Manogna alamuru 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn