Latest News In Telugu CM Kejriwal: కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ లాయర్లతో సమావేశాల సంఖ్య పెంచాలని కోరుతూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారంలో ఐదుసార్లు లాయర్లతో భేటీ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ కోర్టు.. ఏప్రిల్ 9న తీర్పు వెలువరించనుంది. By V.J Reddy 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఊరట దక్కేనా? ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తన అరెస్ట్, ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే.. ఈ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ లభిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Case: కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఇండియా కూటమి మెగా మార్చ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా.. ఇండియా కూటమి మెగా మార్చ్ చేయనుంది. కేజ్రీవాల్‌కు సంఘీభావంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో మార్చి 31న బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. By B Aravind 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Scam : జైల్లోనే అరవింద్ కేజ్రీవాల్‌కు కార్యాలయం : భగవంత్ మాన్ ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. జైలు నుంచే పరిపాలన చేస్తారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. జైల్లో ఆయన కోసం కార్యాలయం ఏర్పాటుకు కోర్టు నుంచి పర్మిషన్ కూడా తీసుకుంటామని తెలిపారు. By B Aravind 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ టార్గెట్ గా ఈడీ దూకుడు వ్యవహరిస్తోంది. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు మరోసారి నోటీసులు పంపింది. మార్చి 4న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు పంపడం ఇది 8వ సారి. By V.J Reddy 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal: ఢిల్లీ సీఎంకు మరోసారి ఈడీ నోటీసులు లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు మరోసారి సమన్లు పంపింది ఈడీ. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే.. ఈసారైనా కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది వేచి చూడాలి. By V.J Reddy 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు ఆఫ్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి షాక్ ఇచ్చింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ కి మరోసారి ఈడీ నోటీసులు పంపింది. విచారణకు రావాలి కోరింది. కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు పంపడం ఇది ఐదో సారి. By V.J Reddy 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DELHI LIQUOR SCAM:ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుల జాబితాలో ఆప్ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో కొత్త పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆప్ ను ఎందుకు నిందితుల జాబితాలో చేర్చలేదని సుప్పీంకోర్టు అడిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. By Manogna alamuru 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn