Aadhaar Card: మొబైల్ లో ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు!
ఆధార్‌కార్డును మొబైల్ నంబర్ కు లింక్ చేయకపోయినా డౌన్లోడ్ చేసుకోవచ్చన్న సంగతి మీకు తెలుసా.. అంతేకాదు OTP అవసరం కూడా లేకుండా అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఆధార్‌కార్డును మొబైల్ నంబర్ కు లింక్ చేయకపోయినా డౌన్లోడ్ చేసుకోవచ్చన్న సంగతి మీకు తెలుసా.. అంతేకాదు OTP అవసరం కూడా లేకుండా అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఓటర్ ఐడీ లేకపోయినా ఓటు వేయోచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎలక్షన్ కమిషన్ తెలిపిన 12 ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి ఉంటే చాలు ఓటు వేసేయోచ్చు అని పేర్కొంది.వాటిలో ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కార్డులున్నాయి.
ఆధార్ వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు మార్చి 14 వరకు ఇచ్చిన గడువును మరో మూడు నెలల పాటు ఉడాయ్ పొడిగించింది. జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్ మార్పులు చేసుకోవచ్చని వెల్లడించింది.
మన దేశంలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లను ప్రభుత్వం పాన్ కార్డు ఆధారంగానే ట్రేస్ చేస్తుంది. అయితే ఈ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ పోతే బాధపడాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో పాన్ కార్డ్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి ఫాలో కావలసిన స్టెప్స్ ఏంటో తెలుసుకోవడానికి ఆర్టికల్లోకి వెళ్లండి.
కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజల ఆధార్ కార్డును బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 'డీయాక్టివేట్' చేస్తుందంటూ మండిపడ్డారు. ఆధార్ కార్డు లేకపోయినా సరే లబ్దిదారులకు తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.
మన ఆధార్-పాన్ రెండిటినీ లింక్ చేయాలని ప్రభుత్వం చెప్పింది. అందుకోసం జూన్ 30, 2023 నిర్ణయించింది. అప్పటిలోగా అలా చేయని వారికి.. పెనాల్టీతో లింక్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఆధార్-పాన్ లింక్ చేసుకొని వారి నుంచి ఇప్పటిదాకా 600 కోట్లరూపాయలకు పైగా పెనాల్టీ వసూలు అయింది.
మేడారంలో మొక్కులు తీర్చుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్లాలని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. జాతరలో ఆధార్ కార్డుతో పాటు బంగారం( బెల్లం) కొనుగోలు చేసే వారి ఫోన్ నంబర్, చిరునామా,ఎందుకు కొంటున్నారు అనే విషయాలను కూడా వివరించాలని అధికారులు తెలిపారు.
ప్రాపర్టీ కొనేటప్పుడు చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాపర్టీ కొనాలనుకుంటున్న మీరు.. ప్రాపర్టీ అమ్మే వ్యక్తి ఇద్దరి పాన్-ఆధార్ కార్డులు లింక్ అయి ఉండటం తప్పనిసరి. ఇలా లేకపోతే, ఒక్క శాతం టీడీఎస్ బదులుగా 20 శాతం టీడీఎస్ కట్ అవుతుంది.
ఆధార్ మాదిరిగానే ఇప్పుడు అపార్ కార్డు అనే మరోకార్డును జారీ చేస్తోంది కేంద్ర సర్కార్.ఈ కార్డు విద్యార్థుల కోసం రూపొందించబడింది. దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో విద్యార్థుల పూర్తి సమాచారం ఉంటుంది.