Donald Trump: ట్రంప్ మొదటి చట్టం ఇదే.. అమెరికాలో అమల్లోకి వచ్చిన లేకెన్ రిలే యాక్ట్
అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ ఫస్ట్ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. USలో నేరాలు చేసి పట్టుబడ్డ దోషులను వారి దేశాలకు పంపించే విధంగా లేకెన్ రిలే చట్టం అమల్లోకి తెచ్చారు.
అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ ఫస్ట్ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. USలో నేరాలు చేసి పట్టుబడ్డ దోషులను వారి దేశాలకు పంపించే విధంగా లేకెన్ రిలే చట్టం అమల్లోకి తెచ్చారు.
అమెరికాలో వలసదారులపై ట్రంప్ గవర్నమెంట్ ఉక్కుపాదం మోపనుంది. జన్మతహా పౌరతస్వం రద్దు చేస్తూ ట్రంప్ సోమవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. ఇది చట్టంగా మారితే 36 లక్షల మంది ఇండియన్స్‌కు యూఎస్ సిటిజన్‌షిప్ రావడం కష్టమైతుంది.