west bengal assembly : 100 మార్కును దాటిన బీజేపీ, టీఎంసీ...
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అత్యంత ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ఉదయం నుంచే వెలువడుతున్న ప్రాథమిక ట్రెండ్లు బెంగాల్ రాజకీయం ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, బీజేపీ టీఎంసీ మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది.
/rtv/media/media_files/2026/05/04/assembly-election-results-2026-live-2026-05-04-10-19-34.jpg)
/rtv/media/media_files/2026/03/15/mamata-benarjee-2026-03-15-19-09-54.jpg)
/rtv/media/media_files/2026/05/04/2026-assembly-election-results-2026-05-04-05-52-06.jpg)