Latest News In Telugu Clouds : తేలికగా కనిపించే మేఘాలు 100 ఏనుగుల బరువు ఉంటాయా? ఒక క్లౌడ్ సగటు బరువు 1.1 మిలియన్ పౌండ్లు అంటే దాదాపు 450 వేల కిలోగ్రాములు అని నిపుణులు అంటున్నారు. మన భాషలో చెప్పాలంటే ఒక మేఘం బరువు 100 ఏనుగుల బరువుతో సమానం. ఏంటి నమ్మడం లేదా? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn