Mahesh Babu : మండే ఎండల్లో మంచులో ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్..!

ఎండలు దంచికొడుతున్నాయి. మార్చినెల ముగియకముందే ఠారెత్తిస్తున్నాయి.హీరో మహేశ్ బాబు ఫ్యామిలీ మాత్రం మంచులో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత ఎండల్లో వాళ్లకు మంచు ఎక్కడిది అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

New Update
Mahesh Babu : మండే ఎండల్లో మంచులో ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్..!

Super Star Family :  ఎండలు(Summer) దంచికొడుతున్నాయి. మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణ(Telangana) సహా దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని భారత వాతావరణ శాఖ(Indian Meteorological Department) హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో కాళ్లు బయటపెట్టాలంటే సామాన్యులు జంకుతున్నారు. ఇక సెలబ్రిటీలైతే.. ఈ ఎండలను తట్టుకోలేక వెకేషన్లు అంటూ విదేశాల బాటపడుతున్నారు. టాలీవుడ్(Tollywood) నుంచి స్టార్ హీరోల ఫ్యామిలీలు కూల్ అయ్యేందుకు విదేశాలకు చెక్కేస్తున్నారు. వేకేషన్ అనగానే అందరికీ మహేశ్ బాబు(Mahesh Babu) ఫ్యామిలీనే గుర్తుకు వస్తుంది. ఏడాదికి దాదాపు 6 లేదా 7సార్లు వెకేషన్లంటూ విదేశాల్లో గడిపి వస్తుంటారు. సమ్మర్ లో అయితే ఇండియాలో అస్సలు ఉండరు.

ఈసారి సమ్మర్ వేకేషన్ అంటూ మహేశ్ ఫ్యామిలీ స్విట్జర్లాండ్(Switzerland) చెక్కేశారు. రీసెంట్ గా ఎయిర్ పోర్టులో కూడా కనిపించారు.

publive-image

అక్కడ మంచులో ఎంజాయ్ చేస్తున్న మహేశ్ భార్య నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితార ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

publive-image

ఈ ఫోటోలను నమ్రత తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేవారు. హాట్ సమ్మర్ లో కూల్ గా ఎంజాయ్ చేస్తున్నారంటూ మహేశ్ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

publive-image

ఇక మహేశ్ బాబు తాజాగా రిలీజ్ అయిన గుంటూరు కారం మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు.

publive-image

ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. అమెజాన్ అడవుల్లో జరిగే అడ్వెంచర్ మూవీగా ఈ సినిమా ను తెరకెక్కించనున్నారు.

publive-image

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mass Jathara Song: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

మాస్ మహారాజ్ రవితేజ "మాస్ జాతర" మూవీ నుండి ‘తు మేరా లవర్’ పాట టీజర్‌ రిలీజ్ చేసారు మేకర్స్. ఇందులో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ పాట ను మళ్ళీ రీ క్రియేట్ చేసారు. ఈ ఎనర్జిటిక్ సాంగ్‌ను ఏప్రిల్ 14న పూర్తిగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

New Update
Mass Jathara Song

Mass Jathara Song

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) తన 75వ చిత్రంగా "మాస్ జాతర"తో మరోసారి తెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. శ్రీలీల ఈ మూవీలో కథానాయికగా నటిస్తుండగా, ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ రీ క్రియేట్..

ఇటీవల రిలీజ్ చేసిన ‘తు మేరా లవర్’ పాట టీజర్‌ మాస్ ఆడియన్స్ లో ఫుల్ జోష్ నింపింది. ఈ పాటలో ‘ఇడియట్’ సినిమాలోని పాపులర్ బీట్ ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ను మళ్ళీ రీ క్రియేట్ చేసారు. అంతేకాదు, అప్పట్లో రవితేజ వేసిన ఐకానిక్ స్టెప్పులను కూడా రీ-క్రియేట్ చేశారు. ఈ మాస్ మూమెంట్స్ అభిమానులకు కిక్ ఇస్తున్నాయి.

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

ఈ ఎనర్జిటిక్ సాంగ్‌ను ఏప్రిల్ 14న పూర్తిగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. శ్రీలీలతో కలిసి రవితేజ చేసే డ్యాన్స్ ఈసారి ఎలాంటి మాస్ హంగామా చేస్తుందో చూడాల్సిందే!

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

 

Mass Jathara Song | Hero Ravi Teja | actress-sreeleela | 2025 Tollywood movies | latest tollywood updates | telugu-cinema-news | telugu-film-news | latest-telugu-news | today-news-in-telugu | telugu-news

Advertisment
Advertisment
Advertisment