Andhra Pradesh: ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు.. ఏపీలో జూన్12 వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ నెల 12 పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా 13న రీఓపెన్ అవుతాయని వెల్లడించింది. జూన్ 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. By B Aravind 09 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Uncategorized New Update షేర్ చేయండి ఏపీలో వేసవి సెలవులను పొడిగించారు. మే 12 వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు పున:ప్రారంభం కావాల్సి ఉండగా.. 13న రీఓపెన్ అవుతాయని వెల్లడించింది. ఈ నెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం మరొక రోజును సెలవును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 13న రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. Also Read: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి.. 10 మంది మృతి #andhra-pradesh #telugu-news #schools మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి