Sukumar : 'పుష్ప 2' షూటింగ్ కి బ్రేక్.. సొంత ఊరికి వెళ్లిన సుకుమార్, ఎందుకో తెలుసా? డైరెక్టర్ సుకుమార్ తన సొంత ఊరైనా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.. రాజోలు లోని మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి వెళ్లారు. కుటుంబ కార్యక్రమంలో పాల్గొనడానికి సుకుమార్ సొంత ఊరుకి రావడంతో ఆయన ఇంటిదగ్గర సందడి వాతావరణం నెలకొంది. By Anil Kumar 30 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Sukumar Visits His Home Town : టాలీవుడ్ (Tollywood) క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ప్రస్తుతం 'పుష్ప 2' (Pushpa 2) షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15 న రిలీజ్ ఉండటంతో అనుకున్న టైంకి షూటింగ్ పూర్తి చేయాలని గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ప్రెజెంట్ హైదరాబాద్ (Hyderabad) లోనే షూటింగ్ జరుగుతుంది. అయితే సుకుమార్ తాజాగా షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చి తన సొంత ఊరికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. Also Read : మహేష్ – రాజమౌళి సినిమాలో సత్యరాజ్.. స్పందించిన కట్టప్ప! సొంతూరులో సుకుమార్ సందడి సుకుమార్ తన సొంత ఊరైనా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.. రాజోలు లోని మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి వెళ్లారు. కుటుంబ కార్యక్రమంలో పాల్గొనడానికి సుకుమార్ సొంత ఊరుకి రావడంతో ఆయన ఇంటిదగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఆయన వచ్చారనే విషయం తెలుసుకున్న అభిమానులు, స్థానిక యువత.. సుకుమార్ తో సెల్ఫీలు దిగారు . ఆ తర్వాత సుకుమార్ తన బంధువులతో కొంతసేపు సమయం కేటాయించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. https://rtvlive.com/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T210125.786.jpg"> #tollywood #sukumar-visits-his-home-town #director-sukumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి