🔴Live News Updates: కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి.. కవిత షాకింగ్ కామెంట్స్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
లక్నో వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ జితేష్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేయనుంది.
పంజాబ్ కింగ్స్ జట్టు సహ యాజమాని ప్రీతి జింటా ఇతర డైరెక్టర్లపై చండీగఢ్ కోర్టులో దావా వేసింది. ఏప్రిల్ 21వ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశం చట్టబద్ధతను ఆమె కోర్టులో సవాలు చేసింది. సహ డైరెక్టర్లు మోహిత్ బర్మన్, నెస్ వాడియాలకు వ్యతిరేకంగా కోర్టుకెక్కింది.
లాస్ట్ మ్యాచ్ లో లక్నోకు హైదరాబాద్ చెక్ పెడితే...ఇప్పుడు ఆ టీమ్ గుజరాత్ కు చెక్ పట్టింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో ఉందామనుకున్న గుజరాత్ టైటాన్స్ జెయింట్స్ చుక్కలు చూపించారు. 33 పరుగులతో మట్టి కరిపించింది.
గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ భారీ స్కోర్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 235/2 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 117, పూరన్ 56* రన్స్‌తో స్టేడియాన్ని హోరెత్తించారు.
జూన్ 24 నుంచి జూలై 23 వరకు భారత్-ఇంగ్లాండ్ Aజట్ల మధ్య వన్డే, టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ టోర్నీలో ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు రాకీ ఫ్లింటాఫ్‌కు చోటు దక్కింది. 17 ఏళ్ల రాకీ ఇప్పటివరకు 5 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడగా ఒక సెంచరీ చేశాడు.
ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే అండర్-19 భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూన్ 24- జూలై 23 వరకు 5 వన్డే, 2 మల్టీ- డే మ్యాచ్‌లు ఆడేందుకు 16మందితో కూడిన జట్టును సెలెక్ట్ చేశారు. వైభవ్ సూర్యవంశీకి ఇందులో చోటు దక్కగా ఆయుశ్ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!