Chinnaswamy Stadium: అప్పుడు అల్లు అర్జున్.. ఇప్పుడు విరాట్ కోహ్లీ - మండిపడుతున్న నెటిజన్లు (వీడియోలు)
అల్లు అర్జున్ ‘పుష్ప2’ తొక్కిసలాట సమయంలో థియేటర్లో ఉన్నాడు. బయట జరిగిన విషయం చెప్పినా అతడు వినలేదనే ఆరోపణలతో చాలా మంది బన్నీని విమర్శించారు. ఇప్పుడు విరాట్‌ను కూడా తిడుతున్నారు. బయట ఇంత ఘోరం జరిగితే వైఫ్‌తో సంబరాల్లో మునిగితేలుతున్నాడని మండిపడుతున్నారు.
Chinnaswamy Stadium: మొన్న సంధ్య థియేటర్, నేడు చిన్నస్వామి స్టేడియం.. తొక్కిసలాటకు కామన్ కారణాలివే!
అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్’ ఇన్సిడెంట్ మాదిరిగానే ఇప్పుడు బెంగళూరులో జరిగింది. ‘పుష్ప2’ ప్రీమియర్ సమయంలో థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలాగే ఇప్పుడు చిన్నస్వామి స్టేడియంలో ఘోరం చోటుచేసుకుంది. అప్పుడు రేవతి చనిపోగా.. ఇప్పుడు 11మంది ప్రాణాలు కోల్పోయారు.
RCB victory parade stampede : 18 ఏళ్ల కల..18 గంటల్లోనే విషాదం.. తొక్కిసలాటకు ఐదు కారణాలు
RCB విక్టరీ పరేడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి, 52 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Kuldeep Yadav Engagement: ఎంగేజ్మెంట్ చేసుకున్న కుల్దీప్.. ఆమె మరెవరో కాదు
భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశికను నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇవాళ లక్నోలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. కాగా వీరి వివాహ తేదీపై ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు.
Chinnaswamy Stadium stampede: RCB సంబరాల్లో తొక్కిసలాట.. 11మంది స్పాట్ డెడ్.. 50 మందికి పైగా గాయాలు - షాకింగ్ వీడియోలు
బెంగళూరు RCB సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది. చిన్నస్వామి స్టేడియంకు అభిమానులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో స్పాట్లో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
🔴Live News Updates: కోతులపైకి గొడ్డలి విసిరాడు.. మెడకు తగలడంతో కొడుకు మృతి
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
virat kohli : ఇదిరా కోహ్లి అంటే.. విరాట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
ఇండియాలో క్రికెట్ ఒక మతం అయితే సచిన్ ఒక దేవుడు. సచిన్ లాంటి ఆటగాడిని మళ్లీ టీమిండియా చూస్తుందా అనుకున్న టైమ్ లో భారత క్రికెట్ జట్టుకు దొరికిన ఓ వరం విరాట్ కోహ్లి. విరాట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.
Vijay Mallya - RCB: విజయంపై.. జట్టు మాజీ ఓనర్ విజయ్ మాల్యా రియాక్షన్ ఇదే..!
IPL 2025లో RCB విజయంపై ఆ టీం వ్యవస్థాపక యజమాని విజయ్ మాల్యా స్పందించాడు. RCB విజయం సాధించినందుకు అభినందనలు! ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయమని Xలో పోస్ట్ చేశారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆరోపణల కారణంగా ఆయన 2016లో దేశం విడిచి వెళ్ళిపోయారు.
/rtv/media/media_files/2025/06/04/hXbrBT8dEaI633eNaIvN.jpg)
/rtv/media/media_files/2025/06/04/sP7dfWmsWylEhKega3hR.jpeg)
/rtv/media/media_files/2025/06/04/Cl0hYvtJGQ42p6Fjtth7.jpg)
/rtv/media/media_files/2025/06/04/zkWOpzboSaWD0DXxwEMB.jpg)
/rtv/media/media_files/2025/06/04/mHTNK7GZ0Nn37MOvxKRi.jpg)
/rtv/media/media_files/2025/06/04/x3gcVZ5YbO6i39viCFPz.jpg)
/rtv/media/media_files/2025/06/04/BUGnfsuY1GGifa21kKkj.jpg)
/rtv/media/media_files/2025/05/24/ztQFw3DxAjdf5H7fvXBy.jpg)
/rtv/media/media_files/2025/06/04/uG7u9wxqgmjaILBbHr9D.jpg)
/rtv/media/media_files/2025/06/04/9azG0PyjJDSzqOlRECD8.jpg)