Latest News In Telugu Paris Olympics: రేపటి నుంచి పారిస్ ఒలింపిక్స్ షురూ.. భారత్ షెడ్యూల్ ఇదే పారిస్ ఒలింపిక్స్ సందడి మొదలైపోయింది. పతకాలే లక్ష్యంగా 117 మంది భారత క్రీడాకారులు ప్యారిస్‌లో ప్రాక్టీస్ షురూ చేశారు. ఈసారి ఎలా అయినా గత ఒలింపిక్స్ కన్నా ఎక్కువ మెడల్స్ సాధించాలని క్రీడాకారులు పట్టుదలగా ఉన్నారు. జూలై 25న ఆర్చరీ పోటీలతో భారత అథ్లెట్ల పోరాటం మొదలవనుంది. By Manogna alamuru 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Olympic Games Paris 2024: ఈ సారి గోల్డ్ కొడతారా.. టీమిండియా హాకీ జట్టుపై కోటి ఆశలు! ఈ ఒలింపిక్స్‌లో భారత్ హాకీ జట్టు కచ్చితంగా గోల్డ్ లేదా సిల్వర్ గెలుచుకుంటుందని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. భారత జట్టులో అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లు ఉండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. By Nikhil 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బీసీసీఐ హెడ్ కోచ్ దరఖాస్తు పై స్పందించిన నెహ్రా! గుజరాత్ జట్టు కోచ్ ఆశీష్ నెహ్రా బీసీసీఐ హెడ్ కోచ్ గా దరఖాస్తు చేసుకోకపొవటంపై తాజా గా స్పందించారు.తన పిల్లలు చిన్నవారని, కోచ్ గా ఉంటే కొన్నినెలలు పాటు వారికి దూరంగా ఉండాల్సి వస్తుందని అందుకే దరఖాస్తు చేయలేదని నెహ్రా తెలిపారు.అయినా ఇప్పుడు ఆ పదవి పై ఆసక్తి లేదని పేర్కొన్నారు. By Durga Rao 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: పారిస్ ఒలింపిక్ 2024 లో ఇద్దరు అథ్లెట్లకు కరోనా పాజిటివ్! మరో రెండు రోజుల్లో ప్రారంభమైయే పారిస్ ఒలింపిక్స్ లోఇద్దరు అథ్లెట్లకు కరోనా పాజిటివ్ రావటం కలకలం సృష్టించింది. ఆస్ట్రేలియా కు చెందిన ఇద్దరు అథ్లెట్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వారిద్దరిని ఐసోలేషన్ కు తరలించారు. By Durga Rao 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics: మరో రెండ్రోజుల్లో పారిస్ ఒలింపిక్స్.. బరిలోకి భారత్ నుంచి 14 ఏళ్ల బాలిక ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో జులై 26 నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ గేమ్స్.. ఆగస్టు 11 వరకు జరుగనున్నాయి. 206 దేశాల నుంచి మొత్తం 10,714 మంది క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొననున్నారు. భారత్ నుంచి కర్ణాటకకు చెందిన ధినిధి దేశింగు (14) ఈ గేమ్స్‌లో పాల్గొననుంది By B Aravind 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu గుజరాత్ జట్టు పగ్గాలు యువరాజ్ సింగ్ కా..? డిసెంబర్ లో జరగనున్న IPL వేలం కోసం ఇప్పటికే ఆయా జట్లు కసరత్తులు ప్రారంభించాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్ కోచ్ గా యువరాజ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గుజరాత్ జట్టుకు కోచ్ గా ఉన్న నెహ్రాను తప్పించి, ఆ బాధ్యతలను యువరాజ్ కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. By Durga Rao 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సిక్సర్ కొడితే బ్యాట్సమెన్ ఔట్ అంటున్న ఇంగ్లీష్ క్లబ్..! సిక్సర్ కొడితే బ్యాట్సమెన్ ఔట్ గా ప్రకటించే రూల్ ని సౌత్విక్, షోర్‌హామ్ క్రికెట్ క్లబ్ తీసుకువచ్చింది. సిక్సుల దాటికీ మైదానం వెలుపల ఇళ్లు ధ్వంసమవుతున్నాయనే ఫిర్యాదుతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. మొదటిసారి సిక్స్ కొడితే హెచ్చరికగా,రెండవసారి కొడితే ఔట్ గా నిబంధనను అమలు చేసింది. By Durga Rao 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఇక నుంచి రాజస్థాన్ తో రాహుల్ ప్రయాణమా..? T20 వరల్డ్ కప్ విజయం తర్వాత కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నద్రవిడ్. భవిష్యత్తులో అతని పయనం ఎటువైపని అభిమానుల్లో చర్చసాగుతుంది. అయితే తాజాగా ద్రవిడ్ IPL లో రాజస్థాన్ కు కోచ్ గా సేవలందిస్తారనే వార్తలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. By Durga Rao 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu భారత్ తో జరిగే టీ20 సిరీస్ కు జట్టును ప్రకటించిన శ్రీలంక! జూలై 27 నుంచి భారత్,శ్రీలంక ల మధ్య ప్రారంభంకానున్న టీ20 సిరీస్ కు శ్రీలంక క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ లో పేలవ ప్రదర్శన చేసి నిష్క్రమించినందుకు హసరంగ కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు ఆ పదవిని శ్రీలంక బోర్డ్ అసలంకకు అప్పగించింది. By Durga Rao 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn