Latest News In Telugu Paris Olympics 2024: మరో గోల్డ్ కు జావెలిన్ గురిపెట్టబోతున్న నీరజ్.. మ్యాచ్ ఎప్పుడంటే.. ఒలింపిక్స్ లో జావెలిన్ లో 2020లో స్వర్ణ పతకం తెచ్చాడు నీరజ్ చోప్రా. ఇప్పుడు ఈ గోల్డెన్ బాయ్ మరో బంగారు పతకాన్ని తేవడానికి సిద్ధం అయ్యాడు. ఈరోజు అంటే ఆగస్టు 6న నీరజ్ పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో గ్రూప్ Bలో పోటీపడనున్నాడు. By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nisha Dahiya: గాయం ఆమె పోరాటాన్ని ఆపలేకపోయింది.. ద్రోహం ఆమె విజయాన్ని దూరం చేసింది! పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ పోటీల్లో కచ్చితంగా మెడల్ తీసుకువస్తుందని ఆశించిన నిషా దహియా ఓడిపోయింది. చేతికి గాయం అయినా ఉత్తర కొరియా ప్రత్యర్థికి చుక్కలు చూపించింది నిషా. కానీ, ప్రత్యర్థి క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా నిషా గాయంపైనే దాడులు చేయడంతో ఓటమి పాలుకాక తప్పలేదు. By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్ ఒకపక్క పతకాలు తెస్తారు అనుకున్న వాళ్ళు నిరాశ కలిగిస్తుంటే..మరోపక్క అస్సలు అంచనాలు లేని వాళ్ళు చరిత్ర సృష్టిస్తున్నారు. ఒలింపిక్స్‌లో ఈరోజు 3000m స్టీపుల్ ఛేజ్‌లో భారత అథ్లెట్ అవినాష్ రికార్డ్ క్రియేట్ చేశారు. By Manogna alamuru 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: చేతి గాయం వల్లనే ఆడలేకపోయా– లక్ష్యసేన్.. పారిస్ ఒలింపిక్స్‌లో పతకం తెస్తాడని ఆశలు పెట్టుకున్న భారత బ్యాడ్మింటన్ లక్ష్యసేన్ నిరాశపర్చాడు. కాంస్యం కోసం జరిగిన పోరులో మలేసియా ప్లేయర్ చేతిలో ఓడిపోయాడు. గాయం కారణంగానే ఆడలేకపోయానని లక్ష్యసేన్ చెప్పాడు. By Manogna alamuru 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పురుషుల హాకీ సెమీ-ఫైనల్ నుండి అమిత్ రోహిదాస్ నిషేధం! పారిస్ ఒలింపిక్స్ పురుషుల హాకీ సెమీఫైనల్లో భారత ఆటగాడు అమిత్ రోహిదాస్ పై నిషేధం పడింది.బ్రిటన్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ 17వ నిమిషంలో అమిత్ రోహిదాస్ హాకీ స్టిక్ ప్రత్యర్థికి తగిలింది.ఈ నేపథ్యంలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య అతనికి సెమీఫైనల్లో ఆడకుండా నిషేధం విధించింది. By Durga Rao 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sports: మద్యం మత్తులో నడిరోడ్డు మీద సచిన్ బెస్ట్ ఫ్రెండ్ ఒకప్పుడు టీమిండియాలో మెయిన్ ప్లేయర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బెస్ట్ ఫ్రెండ్. తన ఆటతో క్రికెట్ ప్లేయర్లను మరిపించిన వినోద్ కాంబ్లీ ఈరోజు దయనీయ స్థితిలో ఉన్నాడు. By Manogna alamuru 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: గాయంతో క్వార్టర్స్‌లో రెజ్లర్ ఓటమి.. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళా రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 68 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి నిశా దహియా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. గెలిచే దశలో ఉన్న ఆమె పోటీ మధ్యలో గాయం కావడంతో ఓడిపోవాల్సి వచ్చింది. By Manogna alamuru 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PR Sreejesh: ప్రత్యర్థుల గుండెల్లో దడ.. ఒలింపిక్స్‌లో అదరగొడుతున్న భారత్ గోల్ కీపర్ శ్రీజేష్! పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ హాకీ గోల్ కీపర్ శ్రీజేష్ తన అద్భుతమైన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాడు. ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియన్ హాకీగా అభిమానుల చేత జేజేలు అందుకుంటున్న శ్రీజేష్ హిస్టరీ తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics: ఒలింపిక్స్‌లో హిస్టరీ క్రియేట్.. టేబుల్ టెన్నిస్‌లో క్వార్టర్స్‌కు చేరిన భారత్! పారిస్ ఒలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ టీమ్ క్వార్టర్స్‌కు చేరింది. ప్రిక్వార్టర్స్‌లో 3-2 తేడాతో రొమేనియాపై విజయం సాధించింది. దీంతో మనికా బాత్రా, ఆకుల శ్రీజ, అర్చనా కామత్‌లు ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి మహిళ భారత ప్లేయర్లుగా రికార్డ్ క్రియేట్ చేశారు. By srinivas 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn