ఇంటర్నేషనల్ Vinesh Phogat: వినేశ్ ఫోగాట్‌పై తీర్పు రేపటికి వాయిదా పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురయిన వినేశ్ ఫోగాట్ కేసులో తుది తీర్పును సీఏఎస్ ఆగస్టు 11కు వాయిదా వేసింది. ఇవాళ దీని గురించి తీర్పు వచ్చేస్తుంది అనుకుంటున్న తరుణంలో దీనిని వాయిదా వేస్తున్నామని డా.అనబెల్లే బెనెట్టే తెలిపారు. By Manogna alamuru 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Vinesh Phogat: మరికొన్ని గంటల్లో సీఏఎస్ తీర్పు.. వినేష్ ఫోగాట్‌కు న్యాయం జరిగేనా!? భాతర రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఇష్యూపై ఈ రోజు రాత్రి 9:30 గంటలకు సీఏఎస్ తీర్పు వెల్లడించనుంది. తనకు రజతం ఇవ్వాలని వినేష్ ఫోగాట్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పూర్తైంది. ఒలింపిక్స్ వేడుకలు ముగిసేలోగా తీర్పు వెలువడుతుందని సీఏఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది. By srinivas 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Nyjah Huston: వారానికే రంగు పోయింది.. ఒలింపిక్ పతకాలపై అథ్లెట్ పోస్ట్ వైరల్! పారిస్ ఒలింపిక్స్ నిర్వహణ తీరు మరోసారి వివాదాస్పదమైంది. వారం రోజులకే పతకాల రంగు పోయిందంటూ అమెరికా స్కేటర్ నిజా హ్యూస్టన్ పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన ఒలింపిక్స్ అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకుని, పతకాలు రీప్లేస్ చేస్తామంటున్నారు. By srinivas 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Aman: ఈ అనాథ విజయం ప్రపంచానికి స్ఫూర్తి.. ఒలింపిక్ విజేత అమన్ లైఫ్ స్టోరీ ఇదే! పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన అతిపిన్న వయస్కుడిగా నిలిచిన అమన్ సెహ్రావత్ ఒక అనాథ. 11ఏళ్ల వయసులోనే పేరెంట్స్‌ను కోల్పోయి ఎన్నో కష్టాలపాలయ్యాడు. అయినా పట్టు వదలని ఈ మల్లయోధుడు ఒలింపిక్ పతకం సాధించి పేరెంట్స్ కల నెరవేర్చడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. By srinivas 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics 2024 : 10 గంటల్లో 4.6 కేజీల బరువు తగ్గిన అమన్! పారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పతకం సాధించే అవకాశం కోల్పోవడంతో ...మరో భారత రెజ్లర్ అమన్ షెరావత్ విషయంలో మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తలు తీసుకుంది.కేవలం 10 గంటల వ్యవధిలో ఏకంగా 4.6 కేజీలు తగ్గాడు. By Bhavana 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: భారత్‌కు మరో పతకం..అమన్ కు కాంస్యం భారత్ ఖాతాలో మరో పతకం పడింది. రెజ్లింగ్‌లో అమ్ సెహ్రావత్ కాంస్య పతకం సాధించాడు. దీంతో భారత్ ఖాతాలో పతకాల లిస్ట్ ఆరుకు చేరింది. By Manogna alamuru 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో పతాకధారిగా శ్రీజేశ్కు అవకాశం పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పతకధారిగా హాకీ గోల్ కీపర్ శ్రీజేశ్ ఉండనున్నారు. ఇప్పటికే ఇందులో మనుబాకర్ పేరును కన్ఫార్మ్ చేసిన ఒలింపిక్ కమిటీ ఇప్పుడు శ్రీజేశ్ పేరును కూడా ప్రకటించింది. By Manogna alamuru 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogat: వినేశ్‌కు రజతం ఇవ్వాలి– సచిన్ మద్దతు రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మద్దతుగా నిలిచారు. ఎంపైర్ తీర్పకు సమయం వచ్చిందని..ఆమె రజత పతకానికి అర్హురాలేనని సచిన్ అన్నారు. క్రీడా నిబంధనలను ఎప్పటికప్పుడు మార్చుకోవాలని సూచించారు. By Manogna alamuru 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ధోనీ, సచిన్ కంటే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన భారత క్రికెటర్ ఎవరో తెలుసా? భారత క్రికెట్ ప్రపంచంలో, సచిన్, ధోనీ, కోహ్లీ వంటి వారు ప్రతిభతోనే కాకుండా వారి అపారమైన సంపద లో కూడా టాప్ లోఉన్నారు.అయితే వారందరి సంపద కన్నాభారత మాజీ క్రికెటర్ సమర్జిత్సింగ్ రంజిత్‌సింగ్ గైక్వాడ్ అధిక సంపదను కలిగి ఉన్నాడు.ఈ ఆర్టికల్ లో ఆయన సంపద విలువెంతో చూద్దాం. By Durga Rao 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn