పొగాకు, పాన్ మసాల ఉత్పత్తుల కంపెనీల కోసం ప్రత్యేక GST ఫారం! పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల తయారీదారుల పన్ను ఎగవేతలను అరికట్టేందుకు జీఎ్‌సటీ నెట్‌వర్క్ ‘జీఎ్‌సటీ ఎస్‌ఆర్‌ఎం-2’ను ప్రవేశపెట్టింది. ఈ ఫారం ద్వారా నెలకు సేకరించిన, వినియోగించిన వస్తు వివరాలను పన్ను అధికారులకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. By Durga Rao 09 Jun 2024 in క్రైం టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల తయారీదారుల పన్ను ఎగవేతలను అరికట్టేందుకు జీఎ్‌సటీ నెట్‌వర్క్ (జీఎ్‌సటీఎన్) ప్రత్యేక ఫారం ‘జీఎ్‌సటీ ఎస్‌ఆర్‌ఎం-2’ను ప్రవేశపెట్టింది.ఈ ఫారం ద్వారా కంపెనీలు సంబంధిత నెలకు సేకరించిన, వినియోగించిన ఇన్‌పుట్, అవుట్‌పుట్ వస్తు వివరాలను పన్ను అధికారులకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీలు తమ యంత్రాలను రిజిస్టర్ చేసేందుకు జీఎ్‌సటీఎన్ ఎస్‌ఆర్‌ఎం-1 ఫారాన్ని ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. #gst #tobacco-products సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి