సిగరెట్, పాన్ మసాలాపై 40 శాతం జీఎస్టీ.. ఎప్పటినుంచంటే ?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై సెస్సు విధించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా కేంద్రం నోటిఫికేషన్ వచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది.
/rtv/media/media_files/2026/04/18/operation-safe-school-2026-04-18-19-13-35.jpg)
/rtv/media/media_files/2026/01/01/additional-excise-duty-on-tobacco-2026-01-01-13-40-28.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/IMG_19TH_GUTKHA_2_1_SS86EUAK.jpg)