BIG C : బిగ్ సీ లో మొదలైన సంక్రాంతి ఆఫర్లు.. త్వరపడండి!

సంక్రాంతి పండుగ సందర్భంగా బిగ్‌ సీ గొప్ప ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చింది. మొబైల్స్‌ కొనుగోళ్ల పై రూ. 3 వేల వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ తో పాటు రూ. 5 వేల విలువైన స్మార్ట్‌ వాచ్‌ ను బహుమతిగా పొందవచ్చని కంపెనీ ఎండీ బాలు చౌదరి తెలిపారు.

New Update
BIG C : బిగ్ సీ లో మొదలైన సంక్రాంతి ఆఫర్లు.. త్వరపడండి!

Sankranti Offers :  సంక్రాంతి(Sankranti) పండుగ ఆఫర్లతో మరోసారి వినియోగదారుల ముందుకు వచ్చేసింది బిగ్‌ సి(BIG C). పండుగ ఏదైనా సరే మొబైల్‌ ఫోన్ల(Mobiles)  మీద భారీ ఆఫర్లతో వచ్చేస్తుంది బిగ్‌ సీ. ఈ సారి పెద్ద పండుగకు పెద్ద పెద్ద ఆఫర్లతో ఆకట్టుకునేందుకు బిగ్‌ సీ ఎదురు చూస్తుందని చెప్పవచ్చు. వినియోగదారుని అభిరుచి మేరకు వారికి కావాల్సిన మొబైల్స్‌ పై భారీ తగ్గింపు ఆఫర్లను ఇచ్చింది.

హెల్త్‌కేర్‌ ప్రయోజనాలను కూడా..

మొబైల్స్‌ కొనుగోళ్ల పై రూ. 3 వేల వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ తో పాటు రూ. 5 వేల విలువైన స్మార్ట్‌ వాచ్‌ ను బహుమతిగా అందజేస్తున్నారు.
అంతేకాకుండా స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ. 1.10 లక్ష విలువైన హెల్త్‌కేర్‌ ప్రయోజనాలను కూడా పొందవచ్చని బిగ్‌ సీ యజమాన్యం ప్రకటించింది.

పేటీఎం డిస్కౌంట్లను కూడా..

అంతేకాకుండా 75 వేల రూపాయల పేటీఎం(Paytm) డిస్కౌంట్లను కూడా పొందవచ్చని సంస్థ యజమాని బాలు చౌదరి తెలిపారు. ఈ క్రమంలోనే బిగ్‌ సీ స్టోర్ల ద్వారా ఈ సంక్రాంతికి వివో ఎక్స్‌ 100 సిరీస్‌ ఫోన్లనూ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు తెలిపారు. బిగ్‌ సీ స్టోర్లలో ఈ మొబైల్స్‌ కొంటే 10 శాతం ఇన్‌స్టంట్‌ క్యాష్‌ బ్యాక్‌ తో పాటు 11 వేల విలువైన స్మార్ట్‌ వాచ్‌ ,ఇయర్‌ బడ్స్‌ కూడా ఉచితమని వివరించారు.

రెడ్‌ మీ నోట్‌ 13(Redmi Note 13) సిరీస్‌ ఫోన్లను కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ. 2 వేల వరకు క్యాష్‌బ్యాక్‌(Cash Back) తో పాటు రూ.1500 విలువ గల డిన్నర్‌ సెట్ కూడా ఉచితమని వివరించారు. అలాగే ప్రతి మొబైల్‌/ స్మార్ట్‌ టీవీ/ ల్యాప్‌ టాప్‌ కొనుగోలు పై కచ్చితమైన బహుమతులు ఉంటాయని యజమాన్యం తెలిపింది. ఐఫోన్‌ కొంటే రూ. 4 వేల వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌ బ్యాక్‌ పొందవచ్చు.

అంతేకాకుండా వడ్డీ, డౌన్​పేమెంట్​ అవసరం లేకుండానే ఏటీఎం కార్డుతో ఎలక్ట్రానిక్​ ప్రొడక్టులను కొనొచ్చని బాలు చౌదరి చెప్పారు రూ.10 వేల విలువైన ఫైర్​బోల్ట్​ స్మార్ట్​వాచ్​ను రూ.రెండు వేలకే దక్కించుకోవచ్చని తెలిపారు.

Also read : షూటింగ్‌ లో గాయపడిన హీరో నితిన్‌..చిత్రీకరణ ఆపేసిన చిత్ర బృందం!

Advertisment
Advertisment
తాజా కథనాలు