Kollywood : స్టార్ నటి ఇంట్లో పోర్న్ మూవీ షూటింగ్.. ఆధారాలతో బయటపెట్టిన సింగర్!

ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ పై సింగర్ సుచిత్ర సంచలన ఆరోపణలు చేసింది. వనిత ఇంట్లో తమిళ నటుడు బయిల్వాన్ రంగనాథ్ పోర్న్ సినిమాలు చిత్రీకరిస్తున్నాడని చెప్పింది. రంగనాథన్ పోర్న్ మూవీస్ కు ఏజెంట్ గా పని చేస్తున్నాడని, ఆ ఇంటిని అధికారులు సీజ్ చేశారని ఆరోపించింది.

New Update
Kollywood : స్టార్ నటి ఇంట్లో పోర్న్ మూవీ షూటింగ్.. ఆధారాలతో బయటపెట్టిన సింగర్!

Suchitra : ప్రముఖ సింగర్ సుచిత్ర(Singer Suchitra) మరోసారి సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. కోలీవుడ్ ఇండస్ట్రీ(Kollywood Industry) లో కొంతకాలంగా ప్రకంపనలు రేపుతున్న ఆమె తాజాగా ఓ హీరోయిన్ ఇంట్లో ఏకంగా శృంగార చిత్రాలు(Romantic Films) తీస్తున్నారంటూ సీని ఇండస్ట్రీలు ఉలిక్కిపడేలా చేసింది. గతంలో పలువురు స్టార్ నటుల మధ్య అక్రమ సంబంధాలున్నాయని, వారు సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియా(Social Media) లో పోస్ట్ చేసి దుమారం రేపిన విషయం తెలిసిందే.

View this post on Instagram

A post shared by Vanitha (@vanithavijaykumar)

Also Read : కళ్యాణ్ ను పెళ్లిచేసుకుంటానన్న అప్పు.. ప్రమాదంలో కావ్య..! భార్యను రాజ్ కాపాడతాడా..?

ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుచిత్ర.. ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ ను బయటకు లాగింది. వనిత ఇంట్లో పోర్న్ మూవీస్(Porn Movies) షూటింగ్ జరిగిందని, సన్నిహితులకు ఆమె బంగ్లాను తమిళ నటుడు బయిల్వాన్ రంగనాథ్ రెంట్ కు ఇచ్చినట్లు తెలిపింది. ఆ బిల్డింగ్ లో బయిల్వాన్ శృంగార చిత్రాలు చిత్రీకరించాడని, అందుకే బయిల్వాన్ ఇతర నటుల మీద ఆరోపణలు చేస్తాడు కానీ వనిత మీద అసలే చేయడంటూ ఇండస్ట్రీలో దుమారం రేపింది. అయితే ఆ ఇంటిని ఇటీవల అధికారులు సీజ్ చేయడానికి కారణం ఇదేనని చెప్పింది. బయిల్వాన్ రంగనాథన్ పోర్న్ మూవీస్ కు ఏజెంట్ గా పని చేశాడు. శరత్ కుమార్, రాధా రవి వంటి నటులు ఈ సినిమాల షూటింగ్ అడ్డుకున్నారని చెప్పింది.

ఇదిలావుంటే.. ఇటీవల ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్, కమల్ హాసన్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. ధనుష్-ఐశ్వర్య తమ రిలేషన్ లో నిజాయితీగా లేరని, ఒకరినొకరు మోసం చేసుకున్నారని ఆరోపించింది. కమల్ హాసన్ ఒక గే. కోలీవుడ్ లో డ్రగ్ కల్చర్ ఉంది. కమల్ హాసన్ బర్త్ డే పార్టీలో వెండి తాంబూలంలో కొకైన్ పెట్టి ఇచ్చారని అతిపెద్ద చర్చకు తెరలేపింది సుచిత్ర. మరి దీనిపై వనితా విజయ్ కుమార్ ఎలా స్పందిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు