పవన్ సీటు మార్చుకుంటే తప్పు లేదు కానీ.. మేము కో ఆర్డినేటర్లను మార్చితే తప్పా: మంత్రి సిదిరి ఫైర్
టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నప్పటికీ మాకేం భయం లేదంటున్నారు మంత్రి అప్పలరాజు. అక్కడ ఇప్పటికే ఓ పీకే ఉన్నారని..ఇప్పుడు మరో పీకే చేరాడు..అంతే తప్ప అంతకు మించి ఏం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం పెద్దజాలరిపేటలో సునామీరోజును పురస్కరించుకోని మత్స్యకారులు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల, రాష్ట్ర మంత్రి సిదిరీ అప్పల రాజు హాజరయ్యారు. మత్స్యకారులు గంగమ్మకు పసుపు కుంకుమ సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి అప్పల రాజు మీడియాతో మాట్లాడుతూ...టీడీపీ , పీకే కలయికను వైసీపీ పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికే అక్కడ ఓ పీకే ఉన్నాడు..ఇప్పుడు కొత్తగా మరో పీకే చేరాడు..అంతే తప్ప అక్కడ అంతకు మించి ఎటువంటి ప్రభావం ఉండదని ఆయన అన్నారు.
కేవలం వైసీపీ పై భయంతోనే పీకేని కలిశారని అప్పలరాజు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలు ముగిసిన తరువాత టీడీపీలో జనసేనని కలిపి వేయవచ్చని జోస్యం చెప్పారు. వైసీపీలో రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయే తప్ప అంతకు మించి ఏం జరగడం లేదని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ తాను పోటీ చేసే నియోజకవర్గం మార్చుకుంటే తప్పు లేదు కానీ... తాము కో ఆర్డినేటర్లను మార్చుకుంటే భయపడినట్టా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రపై ప్రతిపక్ష పార్టీలు కాక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయన్నారు. అనుకున్న సమయానికి సీఎం వైజాగ్ నుంచి పాలన సాగిస్తారని అప్పలరాజు పేర్కొన్నారు.

Also read: పవన్ కల్యాణ్ కాపుల కలలను చెరిపేసాడు: తోట త్రిమూర్తులు!
AP Mega DSC: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది...
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 16, 347 ఉపాధ్యాయుల పోస్ట్ లను భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
Tirumala:భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల...శ్రీవారి దర్శనానికి 18 గంటలు!
తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుంది. వేసవి సెలవులు రావడంతో పాటు రెండు రాష్ట్రాల్లో వివిధ పరీక్షల ఫలితాల విడుదల కావడంతో రద్దీ పెరుగుతుంది.స్వామి వారి దర్శనానికి సుమారు18 గంటల సమయం పడుతుంది.Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
BIG BREAKING: తిరుమలలో అగ్ని ప్రమాదం!
తిరుమలలో కారు దగ్ధమైంది.షార్ట్ సర్క్యూట్‌తో కారు అగ్నికి ఆహుతి అయ్యింది. ఏసీ ఆన్ చేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగి, కారు కాలిపోయింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
CM Chandra Babu: 14 ఏళ్ళు ముఖ్యమంత్రి..45 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం..అనితరసాధ్యుడు సీఎం చంద్రబాబు
14 ఏళ్లు ముఖ్యమంత్రి.. 15 ఏళ్లు ప్రతిపక్ష నేత.. 28 ఏళ్లకే ఎమ్మెల్యే.. 30 ఏళ్ల వయసులోనే మంత్రి 45 ఏళ్లకు పైగా రాజకీయ ప్రస్థానం..ఇదీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రికార్డ్ లు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
Chandrababu Birthday: అనితర సాధ్యుడు, దార్శనికుడు.. చంద్రబాబు బర్త్ డే సందర్భంగా పవన్ పోస్ట్ వైరల్!
ఏపీ సీఎం చంద్రబాబు వజ్రోత్సవ జన్మదినం సందర్భంగా పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
🔴Live News Updates: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేతల స్థావరాలు, భారీ బంకర్లు స్వాధీనం!
Stay updated with the Latest News In Telugu! Get breaking news, politics క్రైం | టెక్నాలజీ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
బిట్టూ నువ్ సూపర్ రా.. క్రికెట్‌పై ఇష్టం రూ.3900 కోట్ల ఆస్తిని కాపాడింది..!
అక్షయ తృతీయ నాడు వీటిని కొన్నారో.. దరిద్రమంతా మీ ఇంట్లోనే!
Bengaluru : నిద్రమత్తులో డ్రైవర్ నిర్లక్ష్యం.. ఆగిఉన్న విమానాన్ని ఢీకొట్టిన టెంపో
Hyderabad murder : నడిరోడ్డుపై యువకుడి హత్య...టిఫిన్ చేస్తుండగా గొంతుకోసి
యెమెన్‌పై ఆగని అమెరికా దాడులు.. 70 మందికి పైగా మృతి