సినిమా chiranjeevi : చిరంజీవికి పవన్ కళ్యాణ్ అంటే అంత ప్రేమా? వైరల్ అవుతున్న వీడియో బాలయ్య అన్ స్టాపబుల్ షోలో రామ్ చరణ్ పంచుకున్న విషయాలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో తన తండ్రి.. తనను కళ్యాణ్ అని, కళ్యాణ్ బాబాయినేమో చరణ్ అని పిలుస్తాడని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో చూసి ఫ్యాన్స్..పవన్ అంటే చిరుకి ఎంత ప్రేమో అని కామెంట్స్ చేస్తున్నారు. By Anil Kumar 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా PawanKalyan: ఎట్టకేలకు 'ఓజీ' మూవీ గురించి మాట్లాడిన పవన్.. ఏమన్నారంటే? పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు 'ఓజీ' సినిమా గురించి మాట్లాడారు. ఓజీ 1980-90ల మధ్య జరిగే కథ. OG అంటే. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. అభిమానులు ఎక్కడికి వెళ్లినా.. ‘OG OG’ అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయని మంగళగిరిలో విలేకరుల సమావేశంలో చెప్పారు. By Anil Kumar 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pawan Kalyan: పవన్ ను ఇబ్బంది పెట్టకండి.. ఫ్యాన్స్ కు 'ఓజీ' మేకర్స్ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ రాజకీయ సమావేశాల్లో పాల్గొన్నప్పుడల్లా అభిమానులు OG, OG అంటూ సినిమా గురించి నినాదాలు చేస్తున్నారు.దీంతో విసిగిపోయిన ఆయన ఫ్యాన్స్ పై కోప్పడ్డారు.ఈ నేపథ్యంలో OG నిర్మాతలు ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఓ కీలక ప్రకటన చేశారు.పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అపాయిట్మెంట్ అడిగితే పవన్ షాకింగ్ రియాక్షన్.. అల్లు అర్జున్ కు ఊహించని షాక్! అల్లు అర్జున్ జైలు నుంచి బయటికొచ్చాక చిరు, నాగబాబు ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఇదే ఊపులో పవన్ ను కూడా కలవాలని డిసైడ్ అయ్యాడు. తనకు, అటు పవన్‌కు సన్నిహితుడైన త్రివిక్రమ్ ద్వారా అపాయింట్మెంట్ కోసం ట్రై చేయగా .. ఇద్దరి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట. By Anil Kumar 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అల్లు అర్జున్ కోసం హైదరాబాద్ వస్తున్న పవన్..! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వస్తున్నారు. ఈ మేరకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఇంటికి వెళ్లనున్న పవన్.. ఆ తర్వాత అల్లు అర్జున్ ను కలవనున్నట్లు తెలుస్తోంది. By Anil Kumar 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పవన్ అంటే నేషనల్ అనుకుంటివా?.. ఇంటర్నేషనల్, టాప్ ప్లేస్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గూగుల్ ట్రెండింగ్ లో నంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది గూగుల్ లో అత్యధిక శాతం మంది పవన్ గురించి సెర్చ్ చేసారు. రీసెంట్ గా ‘సీజ్ ద షిప్’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్ గా మారాయి. ఈ వీడియో కోసం ఆడియన్స్ గూగుల్‌లో తెగ వెతికారు. By Anil Kumar 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayasai Reddy: పవన్ కళ్యాణ్ సీఎం.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు AP: రాష్ట్రానికి సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. యువరాష్ట్రమైన ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరని సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు. నేషనల్ లెవల్లో పవన్‌కు పాపులారిటీ ఉందని అన్నారు. By V.J Reddy 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pawan Kalyan: మెగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. పవన్ నిర్ణయంతో అంతా అయోమయం? 'పుష్ప2' మూవీ రిలీజ్ వేళ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ జరుగుతోంది. మెగా ఫ్యాన్స్ పవన్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ సినిమాకు సానుకూలంగా స్పందించడం మెగా అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. By Anil Kumar 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా లుక్ చేంజ్, 'వీరమల్లు' సెట్స్ లో పవన్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న పోస్ట్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూట్ లో జాయిన్ అయ్యారు. తాజాగా సెట్స్ లో దిగిన సెల్ఫీని షేర్ చేసి.. బిజీగా ఉండే పొలిటికల్ షెడ్యూల్స్ నుంచి నా సమయంలో కొన్ని గంటలు ఎన్నాళ్ళ నుంచో పెండింగ్ లో ఉన్న వర్క్ కి కేటాయించానని పోస్ట్ చేశాడు. By Anil Kumar 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn