ఆంధ్రప్రదేశ్ పవన్ సీటు మార్చుకుంటే తప్పు లేదు కానీ.. మేము కో ఆర్డినేటర్లను మార్చితే తప్పా: మంత్రి సిదిరి ఫైర్ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నప్పటికీ మాకేం భయం లేదంటున్నారు మంత్రి అప్పలరాజు. అక్కడ ఇప్పటికే ఓ పీకే ఉన్నారని..ఇప్పుడు మరో పీకే చేరాడు..అంతే తప్ప అంతకు మించి ఏం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. By Bhavana 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn