Shruthi Haasan: ఆ హీరోయిన్‌ పెట్టిన పోస్ట్‌ కు అర్థం ఏంటి..బాయ్ ఫ్రెండ్‌ మోసం చేశాడా!

తాజాగా శ్రుతి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్‌ పెట్టింది. ఆ పోస్ట్‌ చూసిన వారికి ఎవరికైనా సరే శ్రుతి ఎవరి చేతుల్లో అయినా మోసపోయిందా అనే అనుమానం కలగక మానదు. ఇంతకీ శ్రుతి ఏం పెట్టింది అంటే..'' క్రియేటివ్‌ పీపుల్స్‌ ఎప్పుడైతే క్రియేటివ్‌ లేని జనాలు చుట్టూ ఉంటారో..అప్పుడు వారు డేంజర్‌ లో ఉన్నట్లే..క్రియేటివ్‌ పీపుల్స్‌ ఆలోచనలు ఎప్పుడైతే దొంగిలించడం జరుగుతుందో..వారు ఆ ఐడియాలు ఎప్పుడూ కొట్టేస్తారో కూడా తెలీదు" అన్నట్లు గా రాసుకొచ్చింది.

New Update
Shruthi Haasan: ఆ హీరోయిన్‌ పెట్టిన పోస్ట్‌ కు అర్థం ఏంటి..బాయ్ ఫ్రెండ్‌ మోసం చేశాడా!

Shruthi Haasan Instagram Post Viral: శ్రుతి హాసన్‌ గురించి తెలుగు సినిమాకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటూ ఫ్యాన్స్‌ తో ప్రతి విషయాన్ని పంచుకుంటుంది. తాజాగా శ్రుతి తన సోషల్‌ మీడియాలో ఖాతాలో పెట్టిన పోస్ట్‌ చూస్తుంటే..శ్రుతి ఎవరి చేతిలోనో మోసం పోయిందా అనే అనుమానం కలుగుతుంది.

గత కొద్ది రోజులుగా శ్రుతి అక్టోబర్‌ 26 న ఓ విషయాన్ని తెలుపుతాను అంటూ ఇన్‌ స్టా వేదికగా తెలిపింది. దీంతో ఫ్యాన్స్‌ అందరూ ఆ విషయం ఏంటా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కొందరైతే..శ్రుతి (Shruthi Haasan) కచ్చితంగా తన పెళ్లి గురించే చెప్పాలనుకుంటున్నట్లు అనుకుంటున్నారు.

publive-image

అయితే తాజాగా శ్రుతి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్‌ పెట్టింది. ఆ పోస్ట్‌ చూసిన వారికి ఎవరికైనా సరే శ్రుతి ఎవరి చేతుల్లో అయినా మోసపోయిందా అనే అనుమానం కలగక మానదు. ఇంతకీ శ్రుతి ఏం పెట్టింది అంటే..'' క్రియేటివ్‌ పీపుల్స్‌ ఎప్పుడైతే క్రియేటివ్‌ లేని జనాలు చుట్టూ ఉంటారో..అప్పుడు వారు డేంజర్‌ లో ఉన్నట్లే..క్రియేటివ్‌ పీపుల్స్‌ ఆలోచనలు ఎప్పుడైతే దొంగిలించడం జరుగుతుందో..వారు ఆ ఐడియాలు ఎప్పుడూ కొట్టేస్తారో కూడా తెలీదు అన్నట్లు గా రాసుకొచ్చింది.

అంటే శ్రుతి ఆలోచనలు ఎవరైనా కొట్టేశారా? లేక శ్రుతి ఎవరి చేతిలో అయినా మోసపోయిందా అనే అనుమానాలు పుట్టుకు వస్తున్నాయి. దీంతో శ్రుతిని కానీ ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ మోసం చేశాడా? అందుకే ఇలాంటి పోస్ట్‌ లు పెడుతుందా..అసలు శ్రుతి 26న చెప్పాలనుకున్న విషయాన్ని ఇలా నెమ్మది నెమ్మదిగా విడుదల చేస్తుందా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

శ్రుతి ఈ ఏడాది మంచి బోణీనే కొట్టింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు అయినటువంటి బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు అయిన వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో మంచి హిట్లు అందుకుంది. కానీ శ్రుతికి తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయితే వాల్తేరు వీరయ్య చిత్ర బృందం మీద శ్రుతి కొంచెం అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

శ్రుతి ఖాతాలో హిట్లు పడినప్పటికీ ఆమెకు అవకాశాలు రాకపోవడానికి గల కారణం చిరంజీవి, సినిమా బృందం మీద ఆమె చేసిన ఆరోపణలే ఇందుకు కారణం అయి ఉండవచ్చని అప్పట్లో తెర పైకి వచ్చిన విషయమే. అయితే శ్రుతి ప్రస్తుతం ప్రభాస్‌ సలార్‌ సినిమాలో నటిస్తుంది. శ్రుతి కూడా తన ఆశలన్ని సలార్‌ మీదనే పెట్టుకుంది. మరి సలార్‌ సినిమా శ్రుతికి ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.

Also read: ప్రముఖ నటికి షాకిచ్చిన కోర్టు..15 రోజుల్లో లొంగిపోవాల్సిందే అంటూ ఆదేశాలు!

Also read: పెళ్లిపీటలు ఎక్కబోతున్న రంగం సినిమా హీరోయిన్‌ ..ఇది నిజమే అంటున్న నెటిజన్లు!

#kamal-haasan #shruthi-haasan #instagram #viral-post
Advertisment
Advertisment
తాజా కథనాలు