ఫ్రాన్స్ నేషనల్ డే వేడుకలకు గెస్ట్‌గా మోదీ, కీలక ఒప్పందాలపై చర్చించనున్న నేతలు
భారత ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరారు. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ఆ దేశానికి పయనమయ్యారు. రేపు ఫ్రాన్స్ జాతీయ దినోత్సవమైన బాస్టిల్ డే వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వాస్తవానికి బాస్టిల్ డే వేడుకలకు విదేశీ నేతలను ఫ్రాన్స్ సాధారణంగా ఆహ్వానించదు. అయితే భారత ప్రధాని మాత్రం ఆ వేడుకలకు హాజరుకావడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telangana-state-warangal-urban-dog-attacks-warangal-stray-dog-attacks-boy-died.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/international-news-pm-modi-to-visit-france-modi-participating-in-france-bastille-day-parade-celebrations.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Shock-for-YCP.Former-MLA-Panchkarla-Rameshbabu-resignation.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/delhi-floods.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/A-case-has-been-registered-against-Pawan-Kalyan-in-Krishna-Lanka-PS-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/When-it-gets-dark-in-Kakinada-district-venomous-snakes-enter-the-roads.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Union-Minister-Nitin-Gadkari-visited-Tirumala-Srivara.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/HARYANA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/addanki-fet.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/pak-army.jpg)