ఆంధ్రప్రదేశ్ Vande Bharat Express: విశాఖ-సికింద్రాబాద్ 'వందే భారత్' రద్దు.. ప్రయాణికుల అసంతృప్తి విశాఖ పట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ రద్దు అయ్యింది. టెక్నికల్ రీజన్స్ తో ఈ రైలును గురువారం రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటన చేశారు. ఆగష్టు 17 ఉదయం 5.45కి ఈ రైలు బయలు దేరాల్సి ఉంది. ఈ రైలు ప్రత్యామ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశారు. ఇది ఉదయం 7 గంటలకు బయలు దేరింది. ఈ రైలు కేవలం వందే భారత్ స్టాపుల్లో మాత్రమే ఆగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులకు ఏవైనా అనుమానాలు ఉంటే .. వెంటనే ఆయన రైల్వే స్టేషన్ లలో రైల్వే శాఖ అధికారులను వివరాలను అడిగి తెలుసుకోవాలని సూచించింది విశాఖ రైల్వే శాఖ. By E. Chinni 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Strange Love Story: విజయవాడలో వింత ప్రేమ కథ.. మగాడి చేతిలో మోసపోయిన మగాడు విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ కాలేజీలో(2019) బీఎడ్ చదివే సమయంలోనే అలోకం పవన్, ఎలి నాగేశ్వర రావు మధ్య ప్రేమ చిగురించింది. సుమారు ఆరు సంవత్సరాలుగా పవన్, నాగేశ్వర రావు సహజీవనం చేశారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుందాం అని నిశ్చయించుకున్నారు. దీంతో ఢిల్లీకి తీసుకెళ్లి ప్రియుడు నాగేశ్వర రావు పవన్ కు ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ చేయించాడు. పవన్ ను భ్రమరాంబికగా మారడానికి రూ.11 లక్షలు ఖర్చు అయ్యాయి. అవయవ మార్పిడి ఆపరేషన్ కు అవసరమైన ఖర్చును మొత్తం పవనే భరించాడు. అలాగే నాగేశ్వరరావును నమ్మి అతనికి 11 సవర్ల బంగారం, 26 లక్షల నగదు ఇచ్చాడు పవన్. కట్ చేస్తే.. పవన్ అలియాస్ భ్రమరాంబిక ఆపరేషన్ చేసిన ఏడాది తర్వాత నాగేశ్వర రావు అసలు రూపం బయట పడింది. గత ఏడాది డిసెంబర్ నెలలో పెళ్లికి నిరాకరించాడు నాగేశ్వర రావు. దీంతో భ్రమరాంబిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. భ్రమరాంబిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రియుడు నాగేశ్వర రావు పరారీలో ఉన్నాడు. By E. Chinni 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara: దేవర మూవీలో సైఫ్ లుక్ అదుర్స్, గట్టిగానే ప్లాన్ చేసిన కొరటాల యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ సముద్రం బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. అయితే కొన్నాళ్ల ముందు తారక్ లుక్, అతడి బర్త్ డేకి ఓ వీడియో రిలీజ్ చేశారు చిత్రం యూనిట్. By Shareef Pasha 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling Dhoni: రిటైర్మెంట్ ప్రకటించిన రోజు జ్ఞాపకాలను పంచుకున్న ధోనీ అటాకింగ్ కుడి చేతివాటం గల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, వికెట్ -కీపర్ మహేంద్రసింగ్ ధోని. 2020లో ఇదే రోజున ప్రపంచకప్ విజేత కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2007లో ఐసీసీ పురుషుల టి20 ప్రపంచకప్, 2011లో ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌కు స్వస్తి పలికాడు. 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న జట్లకు కెప్టెన్‌గా మహీ వ్యవహరించాడు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా తన ఇన్‌స్టా పేజీలో కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. By Shareef Pasha 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling రోహిత్ శర్మ మంచివాడు కానీ.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు నలభై ఏళ్ల క్రితం లార్డ్స్ బాల్కనీ నుండి భారత క్రికెటర్ కపిల్ దేవ్ ప్రపంచ కప్‌ను ఎత్తుకున్న దృశ్యం భారత క్రికెట్ చరిత్రలో చిరస్ధాయిగా నిలిచిపోయింది. ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన టోర్నమెంట్లో భారత జట్టు అవకాశాలు, ఆల్‌రౌండర్లు బాజ్‌బాల్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 25 నుంచి టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ గురించి కపిల్ చేసిన కామెంట్స్ కొత్త ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. By Shareef Pasha 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ఆ గ్రామంలో ఆర్మీ ఉద్యోగులే ఎక్కువ, ఇంతకీ అదెక్కడంటే..? ప్రస్తుతం ఆధునిక సమాజంలో యువత అంతా సాఫ్టువేర్ ఉద్యోగాల వైపుకు పరుగులు తీస్తున్నారు. కానీ ఆ గ్రామంలోని యువత దృష్టంతా ఆర్మీ, నేవి లాంటి ఉద్యోగాలపైనే ఫోకస్ పెట్టింది. మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం వెంకట్‌రెడ్డిపల్లి గ్రామం. 40 ఏళ్ల క్రితం ఈ గ్రామం నుండి కొంతమంది ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అలా ఇప్పటివరకు దేశం కోసం తమ సేవలను అందిస్తూ జిల్లాలోనే అత్యధిక ఆర్మీ ఉద్యోగులున్న గ్రామంగా రికార్డును సొంతం చేసుకున్నారు. By Shareef Pasha 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం తెలంగాణ రాష్ట్రంలో 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొట్టమొదటి మహిళగా వైయస్ షర్మిల ఈ రికార్డును సృష్టించారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వైయస్ షర్మిలని కలిసి అభినందించి అవార్డును ప్రదానం చేశారు. By Shareef Pasha 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ టెట్ అర్హత పరీక్ష దరఖాస్తుల స్వీకరణకు రేపే ఆఖరి తేదీ తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (TET) దరఖాస్తు గడువు బుధవారం (16-07-2023) తో ముగియనుంది. ఇప్పటి వరకు 2,50,963 దరఖాస్తులు వచ్చాయి. టెట్ పేపర్-1కు 74,026 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. టెట్ పేపర్-2కు 16,006 మంది అభ్యర్థులు, రెండు పేపర్లు రాసేందుకు 1,60,931 మంది దరఖాస్తు చేసుకున్నారు. By Shareef Pasha 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఇంట్లోకి ఈగలు రాకుండా ఉండేందుకు అద్భుతమైన చిట్కా వర్షాకాలం వచ్చేసిందనుకుంటే వారం రోజులు నాన్‌స్టాప్‌గా భారీగా వర్షాలు కురిసి మళ్లా పత్తా లేకుండా పోయాయి. కానీ వానలకంటే వేగంగా ఇంట్లోకి ఈగలు ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. మీరూ ఇదే సమస్యతో ఇబ్బంది పడుతుంటే మాత్రం ఈగలను తరిమికొట్టడానికి ఏం చేయాలో, ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం. By Shareef Pasha 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn