సినిమా విక్రమార్కుడులో యువ క్రికెటర్, నిజంగా ఆ సీన్లో ఉన్నది మనోడేనా? టీమిండియా యువ సంచలనం ఆరంగేట్రం చేసి మ్యాచ్‌లోనే సెంచరితో అదరగొట్టాడు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన యువకెరటం ఏకంగా టీమిండియా తలుపుతట్టాడు. వెస్టిండీస్ పర్యటనకు ఒపెనర్‌గా ఎంపికయ్యాడు. అయితే తాజాగా యశస్వి జైస్వాల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ యంగ్ ఒపెనర్ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో నటించారంటూ మీమ్స్ పెద్ద ఎత్తున వైరలవుతున్నాయి. By Shareef Pasha 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఏం గుండెరా అది.. చిరుతను తాళ్లతో బంధించి బైక్‌పై తీసుకెళ్లాడు సాధారణంగా కుక్క అరిస్తేనే ఎక్కువమంది భయంతో పరుగులు తీస్తారు. అలాంటిది చిరుతపులి ఎదురైతే ఇంకేమైనా ఉందా? గుండె కిందకు జారాల్సిందే. కానీ ఓ వ్యక్తి మాత్రం చిరుతతో పోరాడి దానిని తాళ్లతో బంధించాడు. నమ్మశక్యంగా లేదా? అయితే కింద స్టోరీ చదవండి. By BalaMurali Krishna 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఉత్తరప్రదేశ్‌లో మరో అవమానవీయ ఘటన.. గిరిజనుడి చెవిలో మూత్రవిసర్జన దేశంలో ఇటీవల దళితులపై అవమానవీయ ఘటనలు ఎక్కువైపోతున్నాయి. ఏదో ఒక ప్రాంతంలో గిరిజనులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో గిరిజనుడిపై జరిగిన మూత్ర విసర్జన సంఘటన మరువకముందే ఉత్తరప్రదేశ్‌లో ఇటువంటి దారుణ ఘటనే జరిగింది. By BalaMurali Krishna 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling పెంపుడు శునకానికి సమాధి, ఆపై అంతిమ సంస్కారం..! సాధారణంగా మనం ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్క చనిపోతే ఏం చేస్తాం.. ఇంకేం చేస్తాం బయటకు తీసుకెళ్లి పడేస్తాం. కానీ ఇక్కడ మాత్రం అలా చేయలేదు. ఆ శునకంతో ఉన్న సాన్నిహిత్యాన్ని దాని జ్ఞాపకాన్ని మర్చిపోలేక ఏకంగా సమాధిని నిర్మించాడు ఓ యజమాని. అంతేకాకుండా డప్పు వాయిద్యాలతో శునకాకిని అంతిమ సంస్కారం నిర్వహించాడు. ఈ విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. By Shareef Pasha 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన 'బేబీ' మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇటీవల విడుదలైన చిన్న సినిమాలు పెద్ద విజయం సాధిస్తున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు స్టార్ హీరోల సినిమాలకు వచ్చినట్లు కలెక్షన్స్ వస్తున్నాయి. అలాంటి కోవలో 'బేబీ' చిత్రం చేరింది. మౌత్ పబ్లిసిటీతో తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర ఊహించని వసూళ్లు రాబట్టి శభాష్ అనిపించింది. ఆనంద్ దేరకొండ కెరీర్లోనే మైలురాయి చిత్రంగా నిలిచిపోయింది. By BalaMurali Krishna 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ప్రపంచ నంబర్-1 కోసం పోటీపడుతున్న కార్లోస్ అల్కరాజ్, నోవాక్ జొకోవిచ్ కార్లోస్ అల్కరాజ్ మరియు నొవాక్ జొకోవిచ్ ఫ్రైడేఏజెన్స్ ఫ్రాన్స్‌లో సెమీ-ఫైనల్స్‌లో ప్రయాణించిన తర్వాత వింబుల్డన్ టైటిల్ షోడౌన్‌ను ఏర్పాటు చేశారు. బ్లాక్ బస్టర్ వింబుల్డన్ ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్, నోవాక్ జొకోవిచ్ ఫీస్ట్‌కి సిద్ధమయ్యారు. ఛాంపియన్షిప్ మ్యాచ్‌లో సెర్బ్ సూపర్ స్టార్ టెన్నిస్ విందును వాగ్దానం చేయడంతో శుక్రవారం వారి సెమీ-ఫైనల్స్‌లో ప్రయాణించిన తర్వాత కార్లోస్ అల్కరాజ్ మరియు నోవాక్ జొకోవిచ్ వింబుల్డన్ టైటిల్ షోడౌన్‌ను రూపొందించారు. By Shareef Pasha 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ప్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్‌కార్డు యూజర్లకు షాక్, ఇకపై కార్డుకు కోత తప్పదా..! యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల్లో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డుకు బ్యాంకింగ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎక్కువ క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఎక్కువగా ఉండడంతో ఈ కార్డును తీసుకునేందుకు ఎందుకు మక్కువ చూపుతుంటారు. అయితే, ఈ కార్డ్‌పై ఉన్న బెనిఫిట్స్‌ను యాక్సిస్ బ్యాంక్ తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనలు ఆగస్ట్ 12 నుంచి అమల్లోకి రానున్నట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. By Shareef Pasha 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆజంఖాన్‌కు షాక్.. రెండేళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా..!! విద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను దోషిగా కోర్టు తీర్పు వెలువరించింది. రెండేళ్ల జైలు శిక్షతోపాటు 2,500రూపాయల జరిమానా విధించింది రాంపూర్ కోర్టు. ఏప్రిల్ 18, 2019 న, ధమర గ్రామంలో జరిగిన బహిరంగ సభలో విద్వేషభరితమైన ప్రసంగం చేసినందుకు ఆజంఖాన్ పై కేసు నమోదు అయ్యింది. అప్పట్లో ఈ ప్రసంగానికి సంబంధించి వీడియో వైరల్ గా మారింది. By Bhoomi 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling హైదరాబాద్‌కు నీటి కష్టాలు..36 గంటల పాటు తాగునీళ్లు బంద్ భాగ్యనగర్ వాసులకు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. రెండు రోజులు తాగునీళ్లు బంద్ అవుతాయని తెలిపారు. ఈ అంతరాయానికి చింతిస్తున్నామని తెలిపారు. అయితే పెద్దపల్లి జిల్లాలోని ప్రధాన పైపులైన్ కు మరమ్మత్తులు చేయడంతో అంతరాయం జరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు ఈ పనులకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. By Vijaya Nimma 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn