మా పోరాటం టీమ్ ఇండియా వర్సెస్ టీమ్ ఎన్‌డిఎ అంటూ రాహుల్ స్పష్టం
బెంగుళూరులో మంగళవారం జరిగిన మెగా ప్రతిపక్ష సమావేశంలో 26 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులందరూ కలిసి తమ కూటమికి కొత్త పేరు పెట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపికి వ్యతిరేకంగా ఈ ఐక్య ఫ్రంట్‌ను రూపొందించే ప్రయత్నంలో భాగంగా బెంగుళూరులో సమావేశమయ్యారు. చర్చల ద్వారా, వారు తమ కూటమికి 'I.N.D.I.A'అని కొత్త పేరును అంగీకరించారు. అయితే టీమ్ ఇండియా వర్సెస్ టీమ్ ఎన్డిఎగా తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్ స్పష్టం చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/PAT.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-18-at-5.18.44-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/paw-feg-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/jagan-modi-kcr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/national-sports-cricket-player-virat-kohli-fitness-video-in-gym-viral-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/upa-meet-feg-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telugu-movie-rajamouli-director-raghavendra-rao-son-prakash-kovela-mudi-missed-the-chace-work-with-rajamouli-first-movie1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/FotoJet-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/international-news-adventure-of-a-woman-at-the-age-of-68-landing-flight-safe-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/tomotoa-feg-jpg.webp)