గోదావరికి పెరుగుతున్న వరద ఉదృతి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులూ వంకలూ పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రోడ్లు కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో అధికారులు అలెర్ట్ అయ్యారు. గంట గంటకూ గోదావరీ నిటిమట్టం పెరుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుందని అధికారులు తెలిపారు. మత్య్సకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని సూచించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telangana-state-politics-chairman-sai-chand-wife-get-appoints-cabinet-rank-post-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bhadrachelam.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Sitara-good-heart-on-her-birthday.-Mother-surpasses-father-in-helping-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Tension.Tension.-People-of-Godavari-Lanka-villages-in-panic-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Krishna-District-Venigandla-Ramu-the-leader-of-TDP-who-solved-the-problems-of-small-farmers-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/manipur-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/A-10-year-old-girl-was-molested-by-a-pilot.-Atrocious-in-Delhi-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Such-negligence-does-not-work-for-the-collector.Ex-minister-is-furious-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Parliament-Monsoon-Session-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/rain-jpg.webp)