Jaipur Earthquake: జైపూర్లో వరుస భూకంపాలు...భయంతో వణికిపోయిన జనాలు..!!
రాజస్థాన్ రాజధాని జైపూర్లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు వచ్చారు. జైపూర్లో బలమైన భూకంపం వచ్చినట్లు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ట్వీట్ చేశారు. మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను అని అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/KEJRIWAL-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/JAIPUR1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telangana-governament.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/chitrakote-waterfall-bastar-chattisgarh-mobile-addiction-suicide-attempt-girl-viral-video-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-20-at-5.52.43-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/pawan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/national-news-technology-Chandrayaan-3-satelight-launching-move-land-moon-latest-updates--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/hyd-car-rassing.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/national-telugu-news-sports-cricket-player-harshit-rana-superman-catch-against-pak2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/sonia-modi-jpg.webp)