ఆంధ్రప్రదేశ్ ChandraBabu: పవన్ కళ్యాణ్‌పై ప్రభుత్వం కేసు పెట్టడం నీతిమాలిన చర్య జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రభుత్వం పరువు నష్టం కేసు దాఖలు చేయడం నీతిమాలిన చర్య అని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అంటే జవాబుదారీగా ఉండాలి... అణచివేత ధోరణి మానుకోవాలని హెచ్చరించారు. ప్రజలు సమస్యలను ప్రస్తావిస్తే దాడులు..రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు పెడుతూ వికృతానందం పొందుతున్నారని మండిపడ్డారు. By BalaMurali Krishna 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కేసీఆర్ వ్యూహం ఏంటి.. కాంగ్రెస్‌తో కటీఫ్ అందుకేనా.. జూలై 17, 18 రెండు రోజుల పాటు బెంగళూరు వేదికగా జరిగిన విపక్షాల సమావేశానికి సీఎం కేసీఆర్ ఎందుకు దూరమయ్యారు..? కేసీఆర్‌కు ఆహ్వానం అందినా వెళ్లలేదా..? బీఆర్ఎస్ను కాంగ్రెస్‌తో సహా మిత్రపక్షాలు పిలువలేదా..? ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. గతంలో నితీష్ కుమార్ ఆధ్వర్యంలో బీహార్‌లో జరిగిన సమావేశానికి సైతం బీఆర్ఎస్ దూరమైంది. ఆ సమావేశం ద్వారా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయనే వార్తలకు చెక్ పడింది. By Karthik 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ముద్దు పెట్టుకున్నందుకు భర్త నాలుక కొరికేసిన భార్య 8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య ముద్దు వివాదం కలకలం రేపుతోంది. ఓ భార్య భర్త నాలుక కొరకటం ఇప్పుడు అందరిని ఆచర్యానికి గురి చేస్తుతోంది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ నాకు నా భార్య ద్వారా ప్రాణ హాని ఉందని ఆస్పత్రిలో చికిత్సపొందున్న తారాచంద్ నాయక్ అంటున్నారు. పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. By Vijaya Nimma 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling Komatireddy Rajgopal reddy: బండిని చూసి బాత్రూంలో ఏడ్చా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించినప్పుడు బాధ వేసిందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఆయనను చూడగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు. సంజయ్‌ను గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. By BalaMurali Krishna 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. మొదట ఉదయం 8 గంటలకు చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన అంబర్‌పేట చేరుకొని పూలే విగ్రహానికి నివాళులు అర్పించారు. By Karthik 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan On Volunteers : వాలంటీర్లపై తప్పుడు ప్రచారం చేయడం బాధాకరం- జగన్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని వెంటకగిరిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన.. ప్రతిపక్ష నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాటంటీర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న వాలంటీర్లను పవన్ అనుమానించడం బాధాకరమన్నారు. By Karthik 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వివేకా కేసులో ఫైనల్ చార్జీషీట్‌ను సమర్పించిన సీబీఐ.. వచ్చే నెల సీబీఐ ముందుకు అవినాష్‌రెడ్డి మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు ఛార్జ్‌షీట్‌లో సీబీఐ పలు అంశాలను ప్రస్తావించింది. ఫొటోలు, గూగుల్ టేకౌట్, ఫోన్ల లొకేషన్ డేటాను సీబీఐ కోర్టుకు సమర్పించింది. జూన్ 30న సమర్పించిన ఛార్జ్‌షీట్‌ను సీబీఐ కోర్టు ఇటీవల విచారణకు స్వీకరించింది. By Vijaya Nimma 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాహుల్‌గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కీలక ఆదేశాలు.. ప్రధాని మోదీ ఇంటిపేరు కేసులో రెండేళ్ల జైలు శిక్షపై స్టే కోరుతూ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. రాహుల్ గాంధీ పిటిషన్ ఆధారంగా బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీతో పాటు గుజరాత్ ప్రభుత్వానికి, మరికొందరు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు రాహుల్ గాంధీ పిటిషన్‌పై ఆగష్టు 4వ తేదీన వాదనలు వింటామని కోర్టు బెంచ్ తెలిపింది. By Shareef Pasha 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling మాకేమైనా పెట్రోల్ ఫ్రీగా వస్తుందా ?.. ట్రాఫిక్ డీసీపీని మరోసారి టార్గెట్ చేసిన హీరోయిన్ డింపుల్ మరోసారి వివాదంలో చిక్కుకుందా.. ట్రాఫిక్ పోలీసులను ఎందుకు టార్గెట్ చేశారు. వర్షం మీద కోపం ట్రాఫిక్ పోలీసుల మీద చూపిస్తుందా.. డింపుల్, డీసీపీ రాహుల్ హగ్డేల మధ్య వివాదం మళ్లీ మొదటికి వచ్చిందా.. ట్రాఫిక్ పోలీసులపై చేసిన ఫిర్యాదు సోషల్ మీడియాలో ఎందుకు వైరల్‌గా మారింది. By Karthik 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn