ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒకే వేదికపై తెలంగాణ గవర్నర్, సీఎం
తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే (Justice CJ Alok Aradhey)ఆదివారం (23-07-2023) రోజున రాజ్‌భవన్‌లో ప్రమాణం స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌తో పాటుగా తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. గత కొన్నేళ్ల నుంచి రాజ్‌భవన్‌కి వెళ్లని సీఎం కేసీఆర్, జడ్జి ప్రమాణ స్వీకారానికి వెళ్లటం చర్చనీయాంశంగా మారింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/tooo-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Untitled-design-9.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bjp-protest-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/samnatain-new-look--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/both-houses-adjourned-till-tomorrow-amid-logjam-over-Manipur-issue.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/nandi-idol.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/mlc-jeevan-reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/download.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/pawan-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/jagan-jpg.webp)