అమిత్ షాతో బండి భేటీ!
టీబీజేపీ(TBJP) పదవి నుంచి తొలగించబడ్డ తరువాత మొదటి సారి బండి సంజయ్(Bandi sanjay) ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా(Amit shah) తో ఈ రోజు ఉదయం పార్లమెంట్ లోని హోంమంత్రి కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత అమిత్ షాను బండి సంజయ్ కలవడం ఇదే మొదటిసారి. దీంతో ఈ భేటీ పై ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎంపీ అర్వింద్ కు కీలక బాధ్యతలు!
ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలన్నీ తమ వ్యూహాలను అమలు చేయడంలో బిజీబిజీగా ఉన్నాయి. వివిధ సంక్షేమ పథకాలు ప్రకటించడంతో పాటు అభివృద్ధి పనులతో బీఆర్ఎస్ ఎన్నికలకు సిద్దమవుతుండగా.. కాంగ్రెస్ డిక్లరేషన్ల పేరుతో ప్రజలకు వరాలు ప్రకటిస్తోంది.
మిస్సింగ్ మిస్టరీ.. ఐఐటీ విద్యార్థిపై లుక్అవుట్ నోటీసులు..
హైదరాబాద్లో (hyderabad) చదువుతున్న ఐఐటీ విద్యార్థిపై( iit student) విశాఖలో లుక్ అవుట్ నోటీస్ జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వాటర్ ట్యాంక్ తండాకు చెందిన దనావత్ కార్తిక్ నాయక్ హైదరాబాద్ ఐఐటీలో చదువుతున్నాడు. అయితే అతడు ఎవరికీ చెప్పకుండా కాలేజీ నుంచి వెళ్లిపోయాడు. కార్తీక్ ఈనెల 17న కాలేజీ నుంచి బయటకి వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. అక్కడ నుంచి జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి విశాఖపట్టణం (vizag) వెళ్లాడు.
ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్లో కాక రేపుతోన్న జూపల్లి రాక
కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక కాక రేపుతోంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా హస్తం నేతల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. జూపల్లికి వ్యతిరేకంగా కొల్లాపూర్ నేతలు వరుస ప్రెస్మీట్లు పెట్టి మరి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.
హమ్మయ్య.. ముప్పు తప్పింది
అల్లూరి జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు పెనుప్రమాదం నుంచి బయటపడింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించకపోయుంటే బస్సులో ఉన్న ప్రయాణికుల ప్రాణాలన్నీ గాలికలిసిపోయేవే. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని ప్రాణాలు ఊపిరిపీల్చుకుంటున్నారు.
ఘనంగా కేటీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్.. ప్రముఖుల శుభాకాంక్షలు
తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. పేదలకు టమాటాలు పంచుతూ, రక్తదానం చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కేటీఆర్ బర్త్డే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/another-fifteen-members-arrest-in-tspsc-paper-leakage-case-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/chiru-ktr-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/amit-bandi-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/social-media-responsibilities-for-mp-d-arvind-hyd-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/hyd-iit-student-missing-mystery-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/konda-chariyalu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/JU-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/alluri-seetharamraju-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/FotoJet-4-1-jpg-e1695207522751.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/rtv-sachin-fet-jpg.webp)