సినిమా Megastar Chiranjeevi: మెగాస్టార్ కి సర్జరీ.. అసలేం జరిగింది?? భోళా శంకర్ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో భార్య సురేఖతో కలిసి చిరు అమెరికా ట్రిప్ వేశారు చిరంజీవి. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే అది విహారయాత్ర అనే అనుకున్నారంతా కానీ.. By E. Chinni 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling హైదరాబాద్‌లో స్ట్రీట్ ఫుడ్ సేఫేనా? హైదరాబాద్ లో ఫుడ్ సేప్టీ ఎలా ఉంది? అర్థరాత్రయినా సరే, స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుందని ఎక్కడబడితే అక్కడ తినటానికి ఎగబడుతున్నాం. అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నాం. తెలంగాణలో ఆహార భద్రత, నాణ్యత ఘోరంగా ఉందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్చరిస్తోంది. ప్రజలు తింటున్న ఆహారం నాణ్యమైనదా కాదా అని తేల్చే దిక్కు లేదు. టెస్టులు జరుపుతున్న సంఘటనలు తక్కువే . తెలంగాణలో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారని ప్రజల ఖర్మానికి వారిని వదిలేశారని విమర్శిస్తున్నారు. By M. Umakanth Rao 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling రూ.70తో మొదలైన క్రికెట్ కెరీర్, రూ.7 కోట్ల స్థాయికి..అద్భుతంగా రాణిస్తున్న హైదరాబాద్ పేస్ బౌలర్ హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ క్రికెట్ ఫేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఇప్పుడెక్కడ చూసిన మనోడి పేరే వినిపిస్తుంది.అంతేకాదు సిరాజ్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు.ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టులో అద్భుతంగా బౌలింగ్‌లో రాణిస్తూ హౌరా అనిపిస్తున్నాడు. వర్షం ఆటను చెడగొట్టింది కానీ లేకపోతే టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-0తో విజయాన్ని కైవసం చేసుకునేది.టీమిండియా మ్యాచ్ కైవసం చేసుకోలేకపోవచ్చు.కానీ మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు తీసి క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకున్నాడు.టెస్టు కెరీర్లో అద్భుతంగా రాణించి తొలిసారిగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. By Shareef Pasha 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వార్ రూం ఫైట్..! ఈ కొత్త స్ట్రాటజీ టీబీజేపీకి వర్కౌట్ అయ్యేనా? రానున్న ఎన్నికలే టార్గెట్ గా తెలంగాణలో అధికార, ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. ముచ్చటగా.. మూడోసారి కూడా గద్దెనెక్కాలని కారు స్పీడ్ పెంచితే.. ప్రధాన ప్రతిపక్షాలు కారు టైర్ ను పంచర్ చేసి పరుగులు పెట్టాలని స్కెచ్ వేస్తున్నాయి. ఇక మళ్లీ గాడిలోకి పడడానికి టీబీజేపీ కొత్త.. కొత్త.. స్ట్రాటజీలతో దూకుడు పెంచే పనిలో పడింది.కర్ణాటక ఓటమితో దక్షిణాది తలుపులు మూసుకుపోవడంతో.. తెలంగాణను సౌత్ గేట్ వేగా బీజేపీ ఫిక్స్ చేసుకుంది. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి. By P. Sonika Chandra 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అమిత్ షా లేఖకు ఖర్గే ఘాటు రిప్లై...! కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేఖకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటు రిప్లై ఇచ్చారు. నిన్న విపక్ష పార్టీలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాసిన లేఖకు బదులిస్తూ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. కేంద్రం చెబుతున్న మాటలకు చేస్తున్న పనులకు ఏ మాత్రమూ పొంతన లేదని కేంద్రంపై లేఖలో తీవ్ర స్థాయిలో ఖర్గే విరుచుకుపడ్డారు. By G Ramu 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling కాళేశ్వరం లెక్కలు తేలాల్సిందే.. శ్వేతపత్రం విడుదల చేయండి: బీజేపీ ఎమ్మెల్యే By E. Chinni 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అబద్దాలు చెప్తే కాకి పొడుస్తుంది.ఆప్ మంత్రి పై బీజేపీ సెటైర్లు! పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను కాకి తన్నింది. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పార్లమెంట్ ఆవరణలో ఓ చోట నుంచుని ఫోన్ మాట్లాడుతున్న ఎంపీ రాఘవ్ పై ఒక్కసారిగా కాకి ఎటాక్ చేసింది. By Bhavana 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling తెలంగాణలో దంచికొడుతున్న వానలు..జిల్లాలో టెన్షన్..టెన్షన్ కొద్ది రోజులగా తెలంగాణలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆయా జిల్లాల్లోనూ భారీగా వర్షపాతం నమోదవుతోంది. ఎక్కడికక్కడ ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు పోటెత్తుతుండటంతో వివిధ ప్రాజెక్టుల నీటిని గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. By Vijaya Nimma 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆగస్టులో శ్రీవారి పుష్కరిణి మూసివేత కలియుగ వైకుంఠ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో పుష్కరిణిని మూసివేయనున్నట్లు టీటీడీ(TTD) తెలిపింది. ఆగస్టు ఒకటి నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు తిరుమల కొండపై పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇందులో భాగంగానే తిరుమలలోని పుష్కరిణి హారతి ఉండదని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు దీనిని గమనించాలని టీటీడీ అధికారులు సూచించారు. By Karthik 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn