ఇంటర్నేషనల్ దేశాధ్యక్షుడిని బంధించిన సైన్యం! పశ్చిమ ఆఫ్రికా దేశం నైజర్ లో సైన్యం తిరుగుబాటు చేసింది. అక్కడి అధ్యక్షుడు మహ్మద్ బజౌమ్ ప్రభుత్వాన్ని పడగొట్టామని సైన్యం ప్రకటించింది. ఊహించని సైన్యం తిరుగుబాటు కారణంగా దేశం సరిహద్దులన్నీ మూసివేశారు. దాంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించడం జరిగింది. సైనికులు తిరుగుబాటు చేసినట్లుగా దేశ వ్యాప్తంగా మీడియాలో ప్రచారం చేయడంతో ఈ విషయం తెలిసిన వారు ఆందోళనకు గురౌతున్నారు. By Bhavana 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సీఎం కేసీఆర్ మోసపు మాటలు నమ్మొద్దు: రైతాంగానికి ఈటల విజ్ఞప్తి ప్రధాన మంత్రి కృషి సంవృద్ది కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. షాద్‌నగర్ బస్టాండ్ వద్ద ఉన్న గణేష్ అగ్రో ఏజెన్సీలో ఏర్పాటు చేయగా.. కోట్లమంది రైతులకు ప్రయోజనం చేకూరే కార్యక్రమాలు చేపడుతున్నామని ఈటల అన్నారు. By Vijaya Nimma 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling పసుపు బోర్డు చుట్టూ..నిజామాబాద్ పాలిటిక్స్. అర్వింద్ X కవిత!! నిజామాబాద్ లో అభ్యర్థి విజయాన్ని డిసైడ్ చేసేది పసుపు బోర్డే. మరి ఈ సారి పసుపు రైతులు ఎవరికి పట్టం కట్టనున్నారు..పసుపు బోర్డు వ్యవహారం మెడకు ఉచ్చులా మారుతున్న నేపథ్యంలో ఎంపీ అర్వింద్ ముందున్న ఆప్షన్ ఏంటీ..కవిత మళ్ళీ నిజామాబాద్ పై కాన్సన్ ట్రేషన్ పెట్టారా..కేంద్రం పసుపు బోర్డు విషయంలో దిగి వచ్చే ఛాన్స్ ఉందా..! By P. Sonika Chandra 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss: బిగ్ బాస్ సీజన్ -7కు కొత్త చిక్కులు.. హీరో నాగార్జునకు నోటీసులు తాజాగా ఈ కేసుపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇందులో భాగంగా హోస్ట్ నాగార్జునతో పాటు ఛానెల్ కు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు కోరింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కోర్టు తీర్పుతో బిగ్ బాస్ అభిమానులు ఆందోళన వ్యక్తం.. By E. Chinni 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling పాలకుర్తి నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు, పలు గ్రామాల మధ్య రాకపోకలు బంద్ జనగామ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు దంచి కొడుతున్నాయి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మూలంగా జిల్లాలోని ఆయా మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.దీంతో అప్రమత్తమైన అధికారులు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాగుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.అత్యవసరం అయితే తప్పా ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. మరోపక్క అత్యవసర పనులకు వెళ్లాలనుకునే వారు, కూళీ పనులకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.ఏదేమైన మరో రెండు రోజులు ఆగక తప్పదంటూ పోలీసులు కోరారు. By Shareef Pasha 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జ్వరాలకు చేపలతో చెక్.. ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రయోగం సీజనల్ వ్యాధులకు నిలువరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపలను సీన్లోకి దించింది. టైఫాయిడ్, మలేరియాతో పాటు ప్రమాదకరమైన డెంగ్యూ జ్వరాలను నిలువరించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు గాను ఏపీ ప్రభుత్వం సుమారు కోటి గంబూసియా చేపలను చెరువు,కుంటలు,కాలువలు,కొలనుల్లో వదిలిపెట్టింది. మత్స్యశాఖతో కలిసి వైద్యారోగ్య శాఖ ఈ చేపలను ఏర్పాటుచేసింది. గంబూసియా చేపలను మస్కిటో ఫిష్ అని కూడా అంటారు. ఈ చేపలు మస్కిటో లార్వాను ఆహారంగా తీసుకుంటాయి. తద్వారా సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చని ప్రభుత్వ ఆలోచన. By V. Sai Krishna 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వానిదే అధికారం: కిషన్‌రెడ్డి రైతు ఆత్మహత్యల తెలంగాణ మనకొద్దు.. మోదీ నాయకత్వంలోని రైతు సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలకు కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ జిల్లా శామిర్‌పేట పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాజస్థాన్‌లో ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాల్ని ప్రారంభించి ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారని అన్నారు. By Vijaya Nimma 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మరోసారి హైకోర్టులో వనమా కు చుక్కెదురు! మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కు మరోసారి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వనమా ఎన్నిక చెల్లదంటూ కోర్టు కొన్ని రోజుల క్రితం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 2018 ఎన్నికల సమయంలో వనమా తన ఆస్తి వివరాలన్నింటిని ఎన్నికల అఫిడవిట్ లో జత పరచలేదని ప్రత్యర్థి అభ్యర్తి జలగం వెంకట్రావు 2019 నుంచి న్యాయపోరాటం చేస్తే కొద్ది రోజుల క్రితం వనమా ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఎన్నికల్లో జలగం వెంకట్రావుదే విజయం గా పేర్కొని, ఆయనను ఎమ్మెల్యేగా తెలిపింది By Bhavana 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling భారీ వర్షాలు: కరెంట్ తో జాగ్రత్త.. ప్రజలకు వార్నింగ్ ఇచ్చిన విద్యుత్ సంస్థ ర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ ఫార్మర్ల పక్కన నిలబడవద్దని చెప్పారు. ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలినట్లయితే వారిని కాపాడడానికి పొరపాటున ఐరన్ రాడ్స్ ను వాడకూడదన్నారు. చెక్క లేదా ప్లాస్టిక్‌తో చేసిన వస్తువులను మాత్రమే ఉపయోగించాలి. ముందస్తు అవగాహనతో వర్షా కాలంలో ఎదురయ్యే విద్యుత్ ప్రమాదాలతో.. By E. Chinni 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn