Andhra Pradesh: ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న 67,69,70 గేట్ల కౌంటర్ వెయిట్ల రిపేర్లు పూర్తయ్యాయి. జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు నేతృత్వంలో కేవలం 5 రోజుల్లోనే 3 గేట్ల వద్ద భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయడం పూర్తి చేశారు. By B Aravind 09 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న 67,69,70 గేట్ల కౌంటర్ వెయిట్ల రిపేర్లు పూర్తయ్యాయి. స్టీల్‌తో తయారు చేసిన భారీ కౌంటర్ల వెయిట్లను ఇంజనీర్లు ఏర్పాటు చేశారు. జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు నేతృత్వంలో కేవలం 5 రోజుల్లోనే 3 గేట్ల వద్ద భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయడం పూర్తి చేశారు. బెకెమ్ ఇన్ఫ్రా సంస్థ గేట్ల మరమ్మతులు చేపట్టింది. రేయింబవళ్లు కష్టపడ్డ సిబ్బంది, అధికారులను కన్నయ్య నాయుడు సన్మానించారు. అలాగే రిపేర్లు చేసిన మూడు గేట్లు కూడా సమర్థవంతగా పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. Also Read: మొన్న తుంగభద్ర, నేడు ప్రకాశం బ్యారేజ్ గేట్ల రిపేర్.. ఎవరీ కన్నయ్య నాయుడు? #vijayawada #telugu-news #vijayawada-floods #prakasham-barriage సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి