Protocol Issue : ఎమ్మెల్యే సునీతారెడ్డి Vs మంత్రి సురేఖ మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో మరోసారి ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. మంత్రి సురేఖ హాజరైన బడిబాట కార్యక్రమంలో ప్రొటో కాల్ పాటించలేదని.. ఎమ్మెల్యే సునీతారెడ్డి ఫైర్ అయ్యారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకోవడంతో మంత్రి సురేఖ వెనుదిరిగారు. By Nikhil 19 Jun 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Warangal : మెదక్ జిల్లా బడిబాటలో ప్రోటోకాల్ వివాదం (Protocol Issue) చెలరేగింది. కొల్చారం మండలం జడ్పీస్కూల్ (ZP School) లో బడిబాట కార్యక్రమం రసాబాసాగా మారింది. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ (Konda Surekha), ఎమ్మెల్యే సునీతారెడ్డి (Sunitha Reddy) హాజరయ్యారు. అయితే.. స్థానిక ఎంపీటీసీ, అధికారులను వేదికపైకి ఆహ్వానించకుండా.. ఇతరులను ఆహ్వానించడంపై సనీతారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులను నిలదీశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సురేఖ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని వెనుదిరిగారు. Also Read : సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ #konda-surekha #warangal #sunitha-reddy #protocol-issue మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి