తెలంగాణ Konda surekha: ప్రతి క్షణం మాకు అదే తపన.. మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు! ప్రతిక్షణం రాష్ట్ర ప్రజలు, వరంగల్ బిడ్డల కోసం సీఎం రేవంతన్న పరితపిస్తున్నాడని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆదివారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎంను సురేఖ కొనియాడారు. By srinivas 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Warangal : వరంగల్ జిల్లా కొమ్మాల జాతరలో ఉద్రిక్తత..లాఠీచార్జీ హోలీ పర్వదినాన వరంగల్ జిల్లాలో నిర్వహించే కొమ్మాల జాతర ఫుల్ ఫేమస్.. కానీ ఆ జాతరలో రాజకీయ ప్రభ బండ్ల ఆధిపత్య ప్రదర్శన హై టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. 2 దశాబ్దాల తర్వాత మూడు ప్రధాన రాజకీయ పార్టీల ప్రభబండ్లు ఎవరికి వారు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. By Madhukar Vydhyula 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Pet బాధపడుతున్న కొండా సురేఖ | Konda Surekha Lost her Pet dog | RTV By RTV 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: మంత్రి కొండా సురేఖను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ రోజు కలిశారు. తన కుమార్తె వివాహ వేడుకకు హాజరుకావాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రికి అందించారు. By Nikhil 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Viral News: కోహ్లీ Vs కేసీఆర్.. రికార్డులు బ్రేక్: కొండా సురేఖ సెటైరికల్ పంచ్! కేసీఆర్‌పై మంత్రి కొండా సురేఖ భారీ సెటైరికల్ పంచ్ వేశారు. క్రికెట్లో విరాట్ 14వేల రన్నులు కొట్టి రికార్డు బద్దలు కొట్టగా.. రాష్ట్ర ప్రతిపక్ష నేత కేసీఆర్ 14 నెలల కాలంలో 14 రోజులు కూడా అసెంబ్లీకి రాకుండా చరిత్ర సృష్టించారని విమర్శలు గుప్పించారు. By srinivas 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Konda Surekha: నాంపల్లి కోర్టుకు మంత్రి సురేఖ...కోర్టు ఆదేశాలతో... సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వ్యక్తిగత ఆరోపణలు చేసిన పరువునష్టం కేసులో మంత్రి కొండా సురేఖ ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరయ్యారు.ఈ కేసులో నాగార్జున, కేటీఆర్ వేర్వేరుగా పరువు నష్టంకేసులు దాఖలు చేశారు. By Madhukar Vydhyula 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఎంపీ ఈటలపై కొండా సురేఖ హాట్ కామెంట్స్ | Minister Konda Surekha Hot comments RTV By RTV 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Rangarajan: ఉక్కుపాదంతో తొక్కేస్తాం.. రంగరాజన్‌పై దాడి చేసిన వారికి మంత్రి కొండా సురేఖ వార్నింగ్! రంగరాజన్‌పై దాడిని మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. సంఘ వ్యతిరేక శక్తులు రాముని పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజాన్ని అశాంతికి గురిచేసేవారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. By srinivas 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ భక్తులపై TTD నిర్లక్ష్యం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు! తెలంగాణ భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని ఆమె సందర్శించారు. తిరుమలలో తెలంగాణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరామన్నారు. By Nikhil 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn