Latest News In Telugu Hydra: హైడ్రాపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మూడు జోన్లుగా! TG: హైడ్రాపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు ఉన్న హైడ్రాను హెచ్ఎండీఏ వరకు విస్తరించేందుకు సిద్ధమైంది. మొత్తంగా వ్యవస్థను మూడు జోన్లుగా విభజించి, వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించనుంది. By V.J Reddy 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ వినాయక చవితి సెలబ్రేషన్స్ ..(Video) మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మట్టి గణపతి ప్రతిమకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూజలు చేశారు. విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవం ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. By Jyoshna Sappogula 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG DSC Results: టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. డీఎస్సీ పరీక్ష ఫలితాల డేట్ ఫిక్స్!? తెలంగాణ డీఎస్సీ ఫలితాలు ఈ వారంలోనే విడుదలకాబోతున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా మెరిట్ జాబితా వెల్లడించిన ఆనంతరం ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో విద్యాశాఖ అధికారిక ప్రకటన వెలువడనుంది. By srinivas 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Lokesh: బుడమేరు గండి పూడ్చివేత పనులు 95 శాతం పూర్తి: లోకేష్ AP: బుడమేరు గండి పూడ్చివేత పనులు 95 శాతం పూర్తయినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఈరోజు పూడ్చివేత పనులను దేవినేని ఉమాతో కలిసి పరిశీలించారు. పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గండ్లను పూర్తిగా పూడ్చివేసి విజయవాడలోకి వరద నీరు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. By V.J Reddy 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు రేవంత్ నివాసంలో వినాయక చవితి పూజలు-VIDEO వినాయకచవితి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు సైతం ఈ పూజల్లో పాల్గొన్నారు. By Nikhil 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Akhila priya: అఖిలప్రియ రెడ్ బుక్లో ఆ 100 మంది పేర్లు: తోలుతీస్తానంటూ ఎమ్మెల్యే వార్నింగ్! తన దగ్గర రెడ్ బుక్ ఉందని, అందులో 100 మంది పేర్లు ఉన్నాయంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అధికారంలోకి వస్తే కొంతమంది తోలు తీస్తానని ముందే చెప్పాను. ఇప్పుడు ఎవరినీ వదిలిపెట్టను. లీగల్గా కేసులు పెట్టిస్తా' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. By srinivas 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Purandeswari: ప్రతి సందర్భాన్ని రాజకీయం చేయకండి.. వైసీపీకి పురంధేశ్వరి వార్నింగ్..! విజయవాడ బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత పనులను రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పరిశీలించారు. ప్రజల ప్రాణాలు పోతున్న సమయంలో వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండి పడిందని విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Mahesh Kumar Goud: అవకాశాలు రాకున్నా నిరాశ చెందలే.. స్టూడెంట్ లీడర్ నుంచి పీసీసీ చీఫ్ వరకు.. మహేశ్ ప్రస్థానం ఇదే! 28 ఏళ్ల వయస్సులోనే విద్యార్థి రాజకీయాల్లో రాష్ట్ర స్థాయికి ఎదిగారు.. ఎమ్మెల్యేగా పోటీ చేశారు.. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా.. నిరాశ చెందకుండా పార్టీ కోసమే పని చేశారు. స్టూడెంట్ లీడర్ నుంచి పీసీసీ చీఫ్ స్థాయికి ఎదిగిన మహేశ్ కుమార్ గౌడ్ ప్రస్థానంపై స్పెషల్ స్టోరీ By Nikhil 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Floods in Telugu States: వరదల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ ఆర్థిక సాయం భారీ వర్షాల వల్ల వరదలతో కుదేలైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. తక్షణ సాయంగా తెలంగాణ, ఏపీకి కలిపి రూ.3,300 కోట్లు విడుదల చేసింది. కేంద్రమంత్రి శివరాజ్ చింగ్ చౌహాన్ తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన సంగతి తెలిసిందే. By B Aravind 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn