Latest News In Telugu IPS Vijay Kumar: ACB డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ విజయ్ కుమార్! ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా ఐపీఎస్ విజయ్ కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సీవీ ఆనంద్ సమక్షంలో విజయ్ కుమార్ ఏసీబీ బాధ్యతలు తీసుకున్నారు. సీవీ ఆనంద్ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ నియమితులైన విషయం తెలిసిందే. By srinivas 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hydra: హైదరాబాద్‌లో ఆ 8విల్లాల కూల్చివేత.. మరో 12 విల్లాలకు నోటీసులు! హైదరాబాద్‌లో హైడ్రా మరింత దూకుడు పెంచింది. దుండిగల్ మున్సిపల్ పరిధిలోని కత్వా చెరువులో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇప్పటికే 8 విల్లాలు కూల్చగా మరో 12 విల్లాలకు నోటీసులు ఇచ్చారు. ఈ కూల్చివేతలపై యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. By srinivas 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Raja Singh: అక్బరుద్దీన్ వార్నింగ్‌కు రేవంత్ భయపడ్డారా? రాజాసింగ్ సంచలనం! అక్బరుద్దీన్ వార్నింగ్‌కు సీఎం రేవంత్ భయపడి ఫాతీమా కాలేజీని కూల్చట్లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. 'హైడ్రా కాదు.. హై డ్రామా. ఎంఐఎంతో కాంగ్రెస్ కాంప్రమైజ్ అయిందా? ఆ కాలేజీ కూల్చేదాకా రేవంత్ జీరోనే' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. By srinivas 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tamil Nadu: దళపతి విజయ్ పార్టీకి అధికారిక గుర్తింపు.. 2026 ఎన్నికలే టార్గెట్ తమిళ స్టార్ హిరో, దళపతి విజయ్ స్థాపించిన పార్టీ 'తమిళగ వెట్రి కళగం'కు ఎన్నికల కమిషన్ నుంచి అధికారిక గుర్తింపు వచ్చింది. పోల్ ప్యానెల్ చేసిన అభ్యర్థనకు ఏడు నెలల తర్వాత ఆమోదం లభించింది. By B Aravind 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వినాయక మండపాల రుసుములు రద్దు చేశాం: మంత్రి అనిత జగన్ ప్రభుత్వ హయాంలో వినాయక మండపాల ఏర్పాటుకు వసూలు చేసే రుసుములను పది రోజుల కిందటే రద్దు చేశామని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు ఈ విధానాన్ని రద్దు చేశామని పేర్కొన్నారు. By B Aravind 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy: వరద ప్రభావిత ప్రాంతల్లో కిషన్ రెడ్డి, భట్టి పర్యటన TG: ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భట్టి విక్రమార్క. వరద బాధితులను కేంద్రం తప్పకుండా ఆదుకుంటుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రాగానే నిధులు విడుదల చేస్తామన్నారు. By V.J Reddy 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా TG: ప్రజావాణి కార్యక్రమం వాయిదా పడింది. 16వ కేంద్ర ఆర్థిక సంఘంతో మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించబడే ముఖ్యమైన సమావేశాల కారణంగా మంగళవారం రోజున నిర్వహించబడే ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా పడింది. By V.J Reddy 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Lokesh: ఇది జగన్ మేడ్ డిజాస్టర్.. లోకేష్ ఫైర్ AP: బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా జగన్ మారారని మంత్రి లోకేష్ అన్నారు. సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ అందజేసిన చరిత్ర ఆయనకు లేదని ఫైర్ అయ్యారు. బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం జగన్.. ఇది జగన్ మేడ్ డిజాస్టర్ అని ధ్వజమెత్తారు. By V.J Reddy 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ RP Sisodia: వరదొస్తుందని ముందే తెలుసు..సిసోడియా సంచలన వ్యాఖ్యలు AP: విజయవాడలో వరదలపై రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. వరద వస్తుందని తమకు ముందే తెలుసన్నారు. వరద గురించి చెప్పిన పట్టించుకోరని ప్రజలకు చెప్పలేదని అన్నారు. ప్రస్తుతం సిసోడియా చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయి. By V.J Reddy 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn