BIG BREAKING: ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్!
ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు లో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు ఇంటి నుంచి భోజనంతో పాటు టీవీ, బెడ్ కు అనుమతి ఇచ్చింది.
ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు లో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు ఇంటి నుంచి భోజనంతో పాటు టీవీ, బెడ్ కు అనుమతి ఇచ్చింది.
ఇండియా కూటమికి ఆమ్ఆద్మీ పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది. కొన్నిరోజులుగా కాంగ్రెస్ పార్టీతో ఆప్‌కు విభేదాలు వస్తున్న విషయం తెలిసిందే. అధికారికంగా శనివారం ఆప్ ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పింది. ఇక నుంచి తాము విపక్ష కూటమిలో భాగం కాదని ప్రకటించింది.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డుపడొద్దని ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలన్నారు. సహకరించకపోతే విజ్ఞప్తులు చేస్తాం.. వినకపోతే పోరాటం ఎలా చేయాలో పాలమూరు బిడ్డలకు తెలుసని హెచ్చరించారు.
ఏపీ టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు పార్టీకి రాజీనామా చేశారు. గోవా గవర్నర్ గా నియమితులైన నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హిందూపురానికి చెందిన ఇద్దరు వైసీపీ నేతలను ఆయన సస్పెండ్ చేశారు.
నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలిక చీరేస్తామని వైసీపీ నేత పేర్ని నానిని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. తనపై అవినీతి ఆరోపణలు చేసే అర్హత నానికి లేదన్నారు. తాతల కాలం నుండే తమ ఫ్యామిలీ వ్యాపార రంగంలో ఉందన్నారు.
నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ తనను పట్టించుకోవడం లేదని ఆయన మనస్థాపానికి గురయ్యారని సన్నిహితులు చెబుతున్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూసుకోవాలని ఎమ్మెల్యే సామేలుకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కష్టసుఖాలల్లో కలుపుకుపోవాలన్నారు. కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత నీపై ఉందని క్లాస్ తీసుకున్నారు.